16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

Writer: Pooja 06:20 AM, 16 జులై, 2026
వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

తెలంగాణలో వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ గణనీయమైన వర్షాలు కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, ఉక్కపోత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో గత వారం రోజులుగా పొడి వాతావరణం కొనసాగుతోంది. దీంతో ఖరీఫ్ సాగు ఎలా కొనసాగించాలా అని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈరోజు నుంచి కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే సూచనలు లేవు. జూలై నెలలో ఇప్పటివరకు సాధారణంగా నమోదవాల్సిన 10 సెంటీమీటర్ల వర్షపాతం స్థానంలో కేవలం 4 సెంటీమీటర్లే నమోదవడంతో దాదాపు 60 శాతం వర్షాభావం నెలకొంది.

రాష్ట్రంలోని 29 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నల్లగొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదవగా, మిగతా జిల్లాలన్నింటిలోనూ లోటు కొనసాగుతోంది. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 66 శాతం వర్షాభావం నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు నమోదవాల్సిన 23.6 సెంటీమీటర్ల వర్షపాతానికి బదులుగా కేవలం 15 సెంటీమీటర్లే నమోదవడంతో వ్యవసాయ రంగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

 త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?

ట్యాగ్లు
తెలంగాణ వాతావరణంవర్షాభావంవర్షాకాలంఎల్‌నినోఖరీఫ్ సాగుతెలంగాణ రైతులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రగులుతున్న రాజకీయం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రగులుతున్న రాజకీయం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను
బిజినెస్

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు
బిజినెస్

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు
బిజినెస్

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్
బిజినెస్

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు
బిజినెస్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి
జనరల్

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ
జనరల్

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

 త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ
జనరల్

త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి
జనరల్

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్
జనరల్

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?
జనరల్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రగులుతున్న రాజకీయం
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రగులుతున్న రాజకీయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!