15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో విద్యుత్‌ సమస్యలపై బీజేపీ చీఫ్‌ రామచంద్రరావు విమర్శలు

Writer: Nithish 11:59 AM, 15 అక్టోబర్, 2026
తెలంగాణలో విద్యుత్‌ సమస్యలపై బీజేపీ చీఫ్‌ రామచంద్రరావు విమర్శలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన అబ్దుల్‌ కలాం జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య కుటుంబంలో జన్మించిన అబ్దుల్‌ కలాం దేశ రక్షణ రంగానికి విశేష సేవలందించారని కొనియాడారు. ఆయనను దేశం ‘మిసైల్‌ మ్యాన్‌’గా గుర్తించిందని పేర్కొన్నారు. అయితే, కలాం సేవలను కాంగ్రెస్‌ పార్టీ సరిగా గుర్తించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించడంతో పాటు దివ్యాంగుల సంక్షేమానికి పలు వెసులుబాట్లు కల్పించిందని తెలిపారు.

తెలంగాణలో విద్యుత్‌ సరఫరా సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని రామచంద్రరావు ఆరోపించారు. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 22-ఏ నిషేధిత భూముల జాబితా అంశంలో అవకతవకలు, వివాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఓటు చోరీ ఆరోపణలపై స్పందిస్తూ రాహుల్‌ గాంధీ కుటుంబంపై విమర్శలు చేశారు. విదేశీ నిధులు, కొన్ని స్వచ్ఛంద సంస్థల పాత్రపై కూడా ఆరోపణలు చేసిన ఆయన, దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెదక్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. మండి బిర్యానీ తిని 19 ఏళ్ల యువకుడు మృతి

ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, ప్రొఫెసర్ అంగోంచా బిమోల్‌ వ్యవహారంపై ఫిర్యాదు

ఢిల్లీలో ఇంటర్నెట్ బ్యాన్ వివాదంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు

జమ్మూకశ్మీర్‌లో హిమపాతం.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం

ఇమ్రాన్ ఖాన్‌కు ముంబయి పోలీసుల నోటీసులు.. భారత్ విడిచి వెళ్లాలని ఆదేశం!

విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు బషీర్ అరెస్ట్

ట్యాగ్లు
రామచంద్రరావుబీజేపీ తెలంగాణఅబ్దుల్ కలాం జయంతితెలంగాణ రాజకీయాలువిద్యుత్ సమస్యలురైతుల సమస్యలు22ఏ భూములుకాంగ్రెస్ పార్టీరాహుల్ గాంధీకేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తులాభారంకి భారంగా మారిన మాస్ రాజా పారితోషికం?
గాసిప్స్

తులాభారంకి భారంగా మారిన మాస్ రాజా పారితోషికం?

మెదక్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. మండి బిర్యానీ తిని 19 ఏళ్ల యువకుడు మృతి
జనరల్

మెదక్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. మండి బిర్యానీ తిని 19 ఏళ్ల యువకుడు మృతి

ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, ప్రొఫెసర్ అంగోంచా బిమోల్‌ వ్యవహారంపై ఫిర్యాదు
జనరల్

ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, ప్రొఫెసర్ అంగోంచా బిమోల్‌ వ్యవహారంపై ఫిర్యాదు

ఢిల్లీలో ఇంటర్నెట్ బ్యాన్ వివాదంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు
జనరల్

ఢిల్లీలో ఇంటర్నెట్ బ్యాన్ వివాదంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు

అనుపమ పరమేశ్వరన్‌పై మనసులో మాట చెప్పేసిన కాసర్ల శ్యామ్.. వైరల్‌గా మారిన వ్యాఖ్యలు!
సినిమాలు

అనుపమ పరమేశ్వరన్‌పై మనసులో మాట చెప్పేసిన కాసర్ల శ్యామ్.. వైరల్‌గా మారిన వ్యాఖ్యలు!

జమ్మూకశ్మీర్‌లో హిమపాతం.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం
జనరల్

జమ్మూకశ్మీర్‌లో హిమపాతం.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం

జైలర్ 2 రివ్యూ: రజనీకాంత్ స్వాగ్, యాక్షన్ ప్రేక్షకులను మెప్పించాయా?
రివ్యూలు

జైలర్ 2 రివ్యూ: రజనీకాంత్ స్వాగ్, యాక్షన్ ప్రేక్షకులను మెప్పించాయా?

తెలంగాణలో విద్యుత్‌ సమస్యలపై బీజేపీ చీఫ్‌ రామచంద్రరావు విమర్శలు
జనరల్

తెలంగాణలో విద్యుత్‌ సమస్యలపై బీజేపీ చీఫ్‌ రామచంద్రరావు విమర్శలు

ఇమ్రాన్ ఖాన్‌కు ముంబయి పోలీసుల నోటీసులు.. భారత్ విడిచి వెళ్లాలని ఆదేశం!
జనరల్

ఇమ్రాన్ ఖాన్‌కు ముంబయి పోలీసుల నోటీసులు.. భారత్ విడిచి వెళ్లాలని ఆదేశం!

విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు బషీర్ అరెస్ట్
జనరల్

విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు బషీర్ అరెస్ట్

ఏపీలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడుతుందా? బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్

బిగ్‌బాస్‌లో అసలేం జరుగుతోంది? డే 39 ప్రోమోతో పెరిగిన ఉత్కంఠ!
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!