19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

Writer: Pooja 08:29 PM, 19 అక్టోబర్, 2026
అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

తెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించి అంతర్రాష్ట్ర సింథటిక్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసింది. ఈ దర్యాప్తులో మహారాష్ట్రలో రహస్యంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ తయారీ ప్రయోగశాలను అధికారులు గుర్తించారు. ఓ పౌల్ట్రీ ఫామ్‌లో అక్రమంగా డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా కారులో తరలిస్తున్న 27.2 కిలోల మెఫెడ్రోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 56.98 కిలోల అసిటోన్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేయగా, మరో 13 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

విజయవంతంగా ముగిసిన సరస్ మేళా

విజయవంతంగా ముగిసిన సరస్ మేళా

సరస్‌ మేళాలో రికార్డు స్థాయిలో అమ్మకాలు

సరస్‌ మేళాలో రికార్డు స్థాయిలో అమ్మకాలు

ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హేన్స్‌పై కారు దాడి

ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హేన్స్‌పై కారు దాడి

ధ్రువ్ రాఠీ అరెస్ట్ అంటూ తప్పుడు ప్రచారం.. ఇద్దరిపై నోయిడా పోలీసుల కేసు

ధ్రువ్ రాఠీ అరెస్ట్ అంటూ తప్పుడు ప్రచారం.. ఇద్దరిపై నోయిడా పోలీసుల కేసు

ట్యాగ్లు
ఈగల్ ఫోర్స్సింథటిక్ డ్రగ్స్డ్రగ్స్ ముఠామహారాష్ట్రడ్రగ్స్ స్వాధీనంతెలంగాణ పోలీసులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌లో ఎనిమిది మంది ప్రముఖులు..

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌లో ఎనిమిది మంది ప్రముఖులు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా
క్రీడలు

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్
జనరల్

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

విజయవంతంగా ముగిసిన సరస్ మేళా
జనరల్

విజయవంతంగా ముగిసిన సరస్ మేళా

సరస్‌ మేళాలో రికార్డు స్థాయిలో అమ్మకాలు
జనరల్

సరస్‌ మేళాలో రికార్డు స్థాయిలో అమ్మకాలు

దసరా వేళ ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

దసరా వేళ ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్‌లు

విదేశాల్లో మొదలైన రామాయణం బుకింగ్స్
సినిమాలు

విదేశాల్లో మొదలైన రామాయణం బుకింగ్స్

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మాల పాట విడుదల
సినిమాలు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మాల పాట విడుదల

‘గరివిడి లక్ష్మి’ పాటలోని పదాల అర్థం తెలుసా?
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’ పాటలోని పదాల అర్థం తెలుసా?

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మదుపర్ల సంపదకు గండి
బిజినెస్

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మదుపర్ల సంపదకు గండి

రామ్ చరణ్–సుకుమార్ సినిమా ప్రారంభోత్సవం వాయిదా?
గాసిప్స్

రామ్ చరణ్–సుకుమార్ సినిమా ప్రారంభోత్సవం వాయిదా?

దిల్ రాజు చేతికి రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ పంపిణీ బాధ్యతలు
గాసిప్స్

దిల్ రాజు చేతికి రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ పంపిణీ బాధ్యతలు

ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హేన్స్‌పై కారు దాడి
జనరల్

ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హేన్స్‌పై కారు దాడి

ధ్రువ్ రాఠీ అరెస్ట్ అంటూ తప్పుడు ప్రచారం.. ఇద్దరిపై నోయిడా పోలీసుల కేసు
జనరల్

ధ్రువ్ రాఠీ అరెస్ట్ అంటూ తప్పుడు ప్రచారం.. ఇద్దరిపై నోయిడా పోలీసుల కేసు

ప్రాసెస్ చేసిన ఆహారాలతో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా?
ఆరోగ్యం

ప్రాసెస్ చేసిన ఆహారాలతో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!