16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

Writer: Pooja 03:14 PM, 1 సెప్టెంబర్, 2026
ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై సింగిల్‌ జడ్జి విధించిన మధ్యంతర స్టేను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ అప్పీలుకు నంబర్‌ కేటాయించేందుకు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ అప్పీల్‌పై ఈ రోజు విచారణకు మార్గం సుగమమైంది.

ఈ పథకాలపై 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాల్‌ చేస్తూ న్యాయవాది విజయ్‌ గోపాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 12న సింగిల్‌ జడ్జి మధ్యంతర స్టే విధించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వ తరఫు అడ్వకేట్‌ జనరల్‌ ఏ. సుదర్శన్‌రెడ్డి.. ఈ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల పరిధిలో ఉన్నాయని, పథకాల అమలుతో పిటిషనర్‌ హక్కులకు ఎలాంటి భంగం కలగలేదని వాదించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్ కవచ్

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డులకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి

ట్యాగ్లు
కల్యాణలక్ష్మిషాదీముబారక్తెలంగాణ హైకోర్టుతెలంగాణ ప్రభుత్వంసంక్షేమ పథకాలుకోర్టు విచారణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్ కవచ్
జనరల్

బాక్సాఫీస్ వద్ద తలైవర్ జోరు.. ‘జైలర్ 2’తో మరోసారి రజనీకాంత్ హవా
సినిమాలు

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ
రాజకీయాలు

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ

కొద్దిసేపే తెరపై.. అయినా భారీ క్రేజ్‌! దుల్కర్, మోహన్‌లాల్ కామియోలపై చర్చ

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ
క్రీడలు

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు
జనరల్

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు

బిగ్ బాస్ తెలుగు 10 ఆరోవారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ఆరోవారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క
జనరల్

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
జనరల్

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డులకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
జనరల్

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డులకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి
జనరల్

తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...
జనరల్

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!