6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్

Writer: Pooja 01:29 PM, 6 సెప్టెంబర్, 2026
తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్

తెలంగాణలో పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఛార్జింగ్ మౌలిక వసతులు భారీగా విస్తరించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) రాష్ట్రవ్యాప్తంగా 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల (CPOs) నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఇందులో హైదరాబాద్‌లోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఆరు క్లస్టర్లుగా 200 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. TGNPDCL పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో మరో 169 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. రెండు ప్రాజెక్టుల కాంట్రాక్ట్ కాలం 10 సంవత్సరాలు.

పెరుగుతున్న ఈవీ వినియోగానికి అనుగుణంగా ఛార్జింగ్ సదుపాయాలను విస్తరించడంతో పాటు ప్రైవేట్ రంగానికి దీర్ఘకాలిక వ్యాపార అవకాశాలను కల్పించడమే ఈ ప్రాజెక్టుల లక్ష్యమని టీజీ రెడ్కో తెలిపింది. వినియోగదారులకు ఛార్జింగ్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.13గా (GST అదనం) నిర్ణయించారు. హైదరాబాద్ ప్రాజెక్టులో ఛార్జర్లకు కనీసం 95 శాతం అప్‌టైమ్ ఉండేలా నిబంధనలు రూపొందించారు. 169 స్టేషన్ల ప్రాజెక్టులో సర్వే, డిజైన్, సరఫరా, సివిల్ వర్క్స్, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్‌తో పాటు 10 ఏళ్ల పాటు నిర్వహణ చేపట్టాలి. రెండు ప్రాజెక్టులకు ప్రీ-బిడ్ సమావేశాలు ఈ నెల 7న జరగనుండగా, బిడ్ల సమర్పణ ఈ నెల 8 నుంచి 22 వరకు కొనసాగుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్

హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం

హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

ట్యాగ్లు
ఎలక్ట్రిక్ వాహనాలుఈవీ ఛార్జింగ్ స్టేషన్లుతెలంగాణ ఈవీటీజీ రెడ్కోఈవీ మౌలిక వసతులుఎలక్ట్రిక్ మొబిలిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

  ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు
జనరల్

ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ
జనరల్

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్
రాజకీయాలు

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా
జనరల్

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ
జనరల్

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా
జనరల్

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్
జనరల్

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్
జనరల్

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్

విపక్షాలపై  ప్రధాని  మోదీ విమర్శలు
రాజకీయాలు

విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!