6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రూప్స్ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వం ఆరా

Writer: Vamshi 10:42 AM, 6 ఏప్రిల్, 2026
గ్రూప్స్ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వం ఆరా

రాష్ట్రంలో గ్రూప్స్‌కు ఎంపికైన అభ్యర్థుల్లో ఎంతమంది ఉద్యోగాల్లో చేరారన్న విషయంపై ప్రభుత్వం సమీక్ష ప్రారంభించింది. ఎంపికైన వారు నిర్ణీత గడువులోగా చేరారా లేదా అనే వివరాలను అందించాలని అన్ని శాఖలను ఆదేశించింది. ఉద్యోగాల్లో చేరని అభ్యర్థుల కారణంగా మిగిలిన ఖాళీల వివరాలను సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖలకు అందించాలని, వాటిని తదుపరి నియామక ప్రకటనల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గ్రూప్-1 నియామకాలు పూర్తికాగా, గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1,365, గ్రూప్-4లో 8,180 పోస్టులు భర్తీ అయ్యాయి.

నిబంధనల ప్రకారం అభ్యర్థులు 60 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలి. లేకపోతే ఆ పోస్టును వదిలేసినట్లుగా భావించి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో గడువు పొడిగింపు కూడా ఇస్తారు. గ్రూప్-1, 2 ఫలితాలు గత సెప్టెంబరులో, గ్రూప్-3 డిసెంబరులో, గ్రూప్-4 నియామకాలు ఏడాది క్రితమే పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇంకా చేరని అభ్యర్థులు ఉండటంతో ప్రభుత్వం వారి వివరాలు సేకరిస్తోంది. కొందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, మరికొందరు మెరుగైన పోస్టులను ఎంపిక చేసుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా నాన్-జాయినింగ్ వివరాలు వెంటనే ఇవ్వాలని శాఖలకు లేఖలు పంపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

ట్యాగ్లు
గ్రూప్స్ ఉద్యోగాలుప్రభుత్వ నియామకాలునాన్ జాయినింగ్టీజీపీఎస్సీగ్రూప్ 1గ్రూప్ 2గ్రూప్ 3గ్రూప్ 4ఉద్యోగ ఖాళీలురాష్ట్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్
సినిమాలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు
జనరల్

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్
ఓటీటీ

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు
టెక్నాలజీ

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్
షోస్

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి
సినిమాలు

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా
జనరల్

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం
బిజినెస్

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి
జనరల్

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము
జనరల్

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు
జనరల్

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!