9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ భాష, యాస మన ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి

Writer: Nithish 09:30 AM, 9 సెప్టెంబర్, 2026
తెలంగాణ భాష, యాస మన ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించే తెలంగాణ భాషా దినోత్సవం ఎంతో ప్రత్యేకమైనదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భాష, యాసలోని పదును, ప్రత్యేకతను కాళోజీ తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. ప్రజల భాషలోనే వారి సమస్యలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ తన కలాన్ని సామాజిక చైతన్యానికి సాధనంగా మలిచారని గుర్తుచేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మానవ హక్కుల కోసం కాళోజీ చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు.

తెలంగాణ భాష కేవలం మాట్లాడే విధానం మాత్రమే కాదని, అది మన సంస్కృతి, జీవన విధానం, ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం అన్నారు. భాష, యాసకు సాహిత్య గౌరవాన్ని తీసుకురావడంలో కాళోజీ పాత్ర విశిష్టమైనదని పేర్కొన్నారు. తెలంగాణ భాషా వైభవాన్ని కాపాడుతూ భాష పట్ల గౌరవాన్ని మరింత పెంపొందించుకోవాలని, కాళోజీ ప్రజా చైతన్య స్ఫూర్తిని, ఆలోచనా విధానాన్ని నేటి తరానికి అందించాలని పిలుపునిచ్చారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాళోజీకి హరీశ్‌రావు ఘన నివాళులు

కాళోజీకి హరీశ్‌రావు ఘన నివాళులు

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మహేష్ కుమార్ గౌడ్

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మహేష్ కుమార్ గౌడ్

నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు

నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు

LPG వినియోగదారులకు గుడ్ న్యూస్.. రీఫిల్ బుకింగ్‌పై కీలక నిర్ణయం!

LPG వినియోగదారులకు గుడ్ న్యూస్.. రీఫిల్ బుకింగ్‌పై కీలక నిర్ణయం!

భారత్‌ భూభాగాలపై యూఎన్ మ్యాప్‌ కలకలం...

భారత్‌ భూభాగాలపై యూఎన్ మ్యాప్‌ కలకలం...

సైబర్ మోసాలకు భారీ చెక్...

సైబర్ మోసాలకు భారీ చెక్...

ట్యాగ్లు
కాళోజీ నారాయణరావుకాళోజీ జయంతితెలంగాణ భాషా దినోత్సవంసీఎం రేవంత్ రెడ్డితెలంగాణ భాషతెలంగాణ యాసతెలంగాణ సంస్కృతిప్రజాకవి కాళోజీసామాజిక చైతన్యంప్రజాస్వామ్యంసామాజిక న్యాయంమానవ హక్కులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?
సినిమాలు

హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?

‘ఎపిక్’ బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ
సినిమాలు

‘ఎపిక్’ బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

శివరాజ్‌కుమార్ వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం.. ఎందుకంటే?
సినిమాలు

శివరాజ్‌కుమార్ వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం.. ఎందుకంటే?

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..
షోస్

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

మహేంద్రగిరి వారాహితో భారీ హిట్‌పై కన్నేసిన సుమంత్!
సినిమాలు

మహేంద్రగిరి వారాహితో భారీ హిట్‌పై కన్నేసిన సుమంత్!

తెలంగాణ భాష, యాస మన ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

తెలంగాణ భాష, యాస మన ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి

కాళోజీకి హరీశ్‌రావు ఘన నివాళులు
జనరల్

కాళోజీకి హరీశ్‌రావు ఘన నివాళులు

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మహేష్ కుమార్ గౌడ్
జనరల్

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మహేష్ కుమార్ గౌడ్

నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు
జనరల్

నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు

ఐరన్, ఒమేగా-3, కాల్షియం సప్లిమెంట్లు ఎలా వాడాలి.. డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

ఐరన్, ఒమేగా-3, కాల్షియం సప్లిమెంట్లు ఎలా వాడాలి.. డాక్టర్ల కీలక సూచనలు

మెస్సీ ఖాతాలో మరో అరుదైన ఘనత...
క్రీడలు

మెస్సీ ఖాతాలో మరో అరుదైన ఘనత...

స్మృతి మంధాన దుమ్మురేపిన సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత జోరు!
క్రీడలు

స్మృతి మంధాన దుమ్మురేపిన సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత జోరు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!