4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు?

Writer: Pooja 03:04 PM, 4 జూన్, 2026
తెలంగాణలో అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు?

తెలంగాణలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో పలు విద్యాసంస్థలకు వేసవి సెలవులను పొడిగిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ నెల 6 వరకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం, తాజాగా అంగన్‌వాడీ కేంద్రాల సెలవుల పొడిగింపుపైనా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాలకు మే 1 నుంచి ఈ నెల 1 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతుండటంతో చిన్నారులను కేంద్రాలకు తీసుకురావడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సెలవులను ఈ నెల 10 లేదా 15 వరకు పొడిగించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

ట్యాగ్లు
తెలంగాణఅంగన్‌వాడీవేసవి సెలవులువడగాల్పులువిద్యా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
జనరల్

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్
జనరల్

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
జనరల్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన
జనరల్

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్
సినిమాలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్
సినిమాలు

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..
జనరల్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..
జనరల్

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..
జనరల్

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!