17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'స్టాండ్ విత్ హర్'కు తెలంగాణ పోలీసుల శ్రీకారం

Writer: Nithish 12:49 PM, 17 జులై, 2026
'స్టాండ్ విత్ హర్'కు తెలంగాణ పోలీసుల శ్రీకారం

మహిళల భద్రత, లింగ సమానత్వంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ పోలీసుల మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ లో ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులు మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందారు.

డీజీపీ మహిళా భద్రత విభాగం చారు సిన్హా, డీఐజీ పరిమళ హనా నూతన్, విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషులు, యువకులు మహిళల పట్ల గౌరవప్రదమైన వైఖరిని అలవరుచుకోవడం, లింగ వివక్షను నిరోధించడం, విద్యాసంస్థల్లో సురక్షితమైన వాతావరణాన్ని నిర్మించడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. మాస్టర్ ట్రైనర్లు తమ తమ విద్యాసంస్థల్లో ఇదే తరహా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హోంవర్క్‌పై హంగామా...స్కూల్ ముందు ఉద్రిక్తత

హోంవర్క్‌పై హంగామా...స్కూల్ ముందు ఉద్రిక్తత

అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణకు భారీ బూస్ట్

అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణకు భారీ బూస్ట్

విదేశీ విద్యార్థులకు అమెరికా కొత్త నిబంధన

విదేశీ విద్యార్థులకు అమెరికా కొత్త నిబంధన

ఏపీలో కరోనా షాక్...ఆరోగ్య శాఖ కీలక హెచ్చరిక

ఏపీలో కరోనా షాక్...ఆరోగ్య శాఖ కీలక హెచ్చరిక

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ట్యాగ్లు
తెలంగాణ పోలీస్మహిళా భద్రత విభాగంస్టాండ్ విత్ హర్చారు సిన్హాలింగ సమానత్వంమహిళల భద్రతఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈతెలంగాణ విద్యాశాఖఅవగాహన కార్యక్రమంఉన్నత విద్య
Advertisement
నీట్ లీక్ కేసులో షాకింగ్ ఆధారాలు బయటపెట్టిన సీబీఐ

నీట్ లీక్ కేసులో షాకింగ్ ఆధారాలు బయటపెట్టిన సీబీఐ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ స్కూల్ వివాదంపై మాధవీలత వ్యాఖ్యలు..
జనరల్

హైదరాబాద్ స్కూల్ వివాదంపై మాధవీలత వ్యాఖ్యలు..

దేశ రవాణా రంగంలో నేడు కొత్త అధ్యాయం!
జనరల్

దేశ రవాణా రంగంలో నేడు కొత్త అధ్యాయం!

హోంవర్క్‌పై హంగామా...స్కూల్ ముందు ఉద్రిక్తత
జనరల్

హోంవర్క్‌పై హంగామా...స్కూల్ ముందు ఉద్రిక్తత

'స్టాండ్ విత్ హర్'కు తెలంగాణ పోలీసుల శ్రీకారం
జనరల్

'స్టాండ్ విత్ హర్'కు తెలంగాణ పోలీసుల శ్రీకారం

అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణకు భారీ బూస్ట్
జనరల్

అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణకు భారీ బూస్ట్

విదేశీ విద్యార్థులకు అమెరికా కొత్త నిబంధన
జనరల్

విదేశీ విద్యార్థులకు అమెరికా కొత్త నిబంధన

తల్లికి వందనంపై కొత్త వివాదం
రాజకీయాలు

తల్లికి వందనంపై కొత్త వివాదం

ఓ సుకుమారి మంచి కాన్సెప్ట్... కానీ ?
రివ్యూలు

ఓ సుకుమారి మంచి కాన్సెప్ట్... కానీ ?

ఏపీలో కరోనా షాక్...ఆరోగ్య శాఖ కీలక హెచ్చరిక
జనరల్

ఏపీలో కరోనా షాక్...ఆరోగ్య శాఖ కీలక హెచ్చరిక

రాఘవ లారెన్స్ ఆర్ ఎల్30పై భారీ క్రేజ్
సినిమాలు

రాఘవ లారెన్స్ ఆర్ ఎల్30పై భారీ క్రేజ్

కూటమి విజయమే లక్ష్యం - మనోహర్
రాజకీయాలు

కూటమి విజయమే లక్ష్యం - మనోహర్

భయానికి సిద్ధంగా ఉండమని మేకర్స్ హెచ్చరిక
సినిమాలు

భయానికి సిద్ధంగా ఉండమని మేకర్స్ హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!