16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

Writer: Pooja 06:54 AM, 16 అక్టోబర్, 2026
తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ గురువారం రికార్డు స్థాయిలో 20,003 మెగావాట్లకు చేరిందని రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక డిమాండ్ అని పేర్కొన్నారు. ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసినట్లు వెల్లడించారు. గురువారం జెన్‌కో సీఎండీ డాక్టర్ హరీశ్‌తో కలిసి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన ఆయన, బొగ్గు నిర్వహణ విభాగంలోని సమస్యలను బీహెచ్‌ఈఎల్‌ సీనియర్ ఇంజినీర్లతో సమీక్షించారు.

యాదాద్రి పవర్ ప్లాంట్‌లోని నాలుగు యూనిట్ల ద్వారా తొలిసారిగా 2,109 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి నమోదైందని నవీన్ మిట్టల్ తెలిపారు. విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు ఐదో యూనిట్‌ను ఈ వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం యూనిట్‌ సింక్రొనైజేషన్‌ ప్రక్రియను చేపట్టాలని ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ట్యాగ్లు
తెలంగాణవిద్యుత్ డిమాండ్యాదాద్రి పవర్ ప్లాంట్నవీన్ మిట్టల్విద్యుత్ ఉత్పత్తివిద్యుత్ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల
బిజినెస్

విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి
బిజినెస్

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా –  కవిత
రాజకీయాలు

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా – కవిత

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు
బిజినెస్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు
సినిమాలు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం
జనరల్

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు
జనరల్

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్
జనరల్

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం
జనరల్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!