14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

Writer: Pooja 08:18 AM, 27 ఆగస్టు, 2026
ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన యువకుడు పుట్టా రాహుల్ మృతి చెందడంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం రాహుల్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు యువకుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ట్యాగ్లు
తెలంగాణపుట్టా రాహుల్ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంనిజామాబాద్రేవంత్ రెడ్డిభారత రాయబార కార్యాలయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం
జనరల్

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు
బిజినెస్

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు
రాజకీయాలు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా
జనరల్

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
జనరల్

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు
జనరల్

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్
క్రీడలు

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు
జనరల్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం
బిజినెస్

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!