
సినిమాలు

అమెరికాలోని న్యూజెర్సీలో ఖమ్మం నగరానికి చెందిన తెలుగు యువతి అక్షిత మృతి చెందారు. ఖమ్మంలో వర్తక సంఘం నేతగా ఉన్న నల్లమల్ల ఆనంద్ కుమార్తె అక్షిత ఇంట్లో వాకింగ్ చేస్తుండగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది.
అక్షిత మృతి వార్తతో ఖమ్మంలోని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో ఉంటున్న తెలుగు యువతి హఠాన్మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!