
టెక్నాలజీ

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి సుమారు 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆందోళనకు గల కారణాలు, ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!