Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

టీజీపీఎస్సీ జాబ్ అలర్ట్!

Writer: Pooja 06:44 AM, 11 జులై, 2026
టీజీపీఎస్సీ జాబ్ అలర్ట్!

టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 ఖాళీలు ఉండగా, వాటిలో 2 స్టేట్ క్యాడర్, 5 మల్టీ జోనల్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు జూలై 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 17 దరఖాస్తులకు చివరి తేదీ. బీ.ప్లానింగ్ లేదా బీటెక్ (ప్లానింగ్) పూర్తి చేసి, 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు వేతనం లభిస్తుంది. అర్హులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ

హైదరాబాద్‌లో వర్షాల కొరత కొనసాగుతుంది

హైదరాబాద్‌లో వర్షాల కొరత కొనసాగుతుంది

ట్యాగ్లు
టీజీపీఎస్సీతెలంగాణ ఉద్యోగాలుఅసిస్టెంట్ డైరెక్టర్టౌన్ ప్లానింగ్ప్రభుత్వ ఉద్యోగాలునియామకాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు

ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
జనరల్

తిరుమల నడకదారిలో చిరుత కలకలం

సింగరేణిపై కవిత ఫైర్
జనరల్

సింగరేణిపై కవిత ఫైర్

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం
జనరల్

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?
జనరల్

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు
క్రీడలు

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్
జనరల్

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్

టీజీపీఎస్సీ జాబ్ అలర్ట్!
జనరల్

టీజీపీఎస్సీ జాబ్ అలర్ట్!

'సూపర్ హీరో బాబు' ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

'సూపర్ హీరో బాబు' ఫస్ట్ లుక్ విడుదల

డబ్బు కోసం విలువలు మార్చుకోను - సాయి పల్లవి
సినిమాలు

డబ్బు కోసం విలువలు మార్చుకోను - సాయి పల్లవి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!