2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

Writer: Pooja 05:27 AM, 2 సెప్టెంబర్, 2026
నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

మేషం: ముఖ్యమైన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులను నిర్ణయించిన సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

వృషభం: ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.

మిథునం: దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఏర్పడవచ్చు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

కర్కాటకం: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందే అవకాశం ఉంది.

సింహం: నూతన వాహనం కొనుగోలుకు ఉన్న అవరోధాలు తొలగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు సమకూరే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో సంబంధాలు మరింత బలపడతాయి.

కన్య: నిరుద్యోగుల ప్రయత్నాలు కొంతవరకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఉండటంతో అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

తుల: స్థిరాస్తి కొనుగోలుకు ఉన్న అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వివాదాలు సర్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు పాటించడం మంచిది.

వృశ్చికం: కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంటా బయటా పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగంలో సమస్యలు తొలగే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆకస్మికంగా డబ్బు ఖర్చయ్యే పరిస్థితులు ఎదురవుతాయి.

ధనుస్సు: ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీ నిర్ణయాలకు అందరి నుంచి మంచి స్పందన లభిస్తుంది. వ్యాపార భాగస్వాముల ప్రవర్తన ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మకరం: వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్త్రాలు, వస్తువులు లభించే అవకాశం ఉంది.

కుంభం: దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విభేదాలు ఏర్పడి చికాకు కలిగించవచ్చు. కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసికంగా బాధించవచ్చు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది. పాత రుణాలు తీర్చేందుకు కొత్త అప్పులు చేయాల్సి రావచ్చు. దైవ దర్శనాల ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు.

మీనం: కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

శ్రీ  కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

ట్యాగ్లు
నేటి రాశిఫలాలుదిన రాశిఫలాలురాశులుజ్యోతిష్యంరాశి ఫలాలుతెలుగు జాతకం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల
క్రీడలు

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా
క్రీడలు

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం
జనరల్

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ
జనరల్

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?
జనరల్

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

శ్రీ  కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...
జనరల్

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్‌ నవ్వుల సందడి
సినిమాలు

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్‌ నవ్వుల సందడి

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు
జనరల్

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం
జనరల్

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..
సినిమాలు

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!