24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రియురాలితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో

Writer: Harika S 03:00 PM, 24 ఆగస్టు, 2026
ప్రియురాలితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు, న్యూజిలాండ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ సాయి మాచిరాజును ఆగస్టు 24న వివాహం చేసుకున్నారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో న్యూజిలాండ్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.

పెళ్లికి సంబంధించిన ఫొటోలను ప్రిన్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జీవితకాలపు కొత్త బంధానికి స్వాగతం అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. పెళ్లి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో అభిమానులు, తోటి నటీనటులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రిన్స్, సాయి మాచిరాజు పరిచయం ఓ సాధారణ స్నేహితుడి పెళ్లి వేడుకలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ పరిచయం స్నేహంగా మారి, అనంతరం ప్రేమగా మారింది. ఇరువైపుల పెద్దలను ఒప్పించిన ఈ జంట ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా పెళ్లి పీటలెక్కిన ఈ జంట తమ కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీరట్‌లో కలకలం.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు

కేబీఆర్‌ పార్క్‌ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ

ట్యాగ్లు
ప్రిన్స్సాయి మాచిరాజుప్రిన్స్ పెళ్లిటాలీవుడ్తెలుగు సినిమాసెలబ్రిటీ వెడ్డింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాటర్‌మార్క్‌లతో ఏఐ కంటెంట్‌కు చెక్‌..
టెక్నాలజీ

వాటర్‌మార్క్‌లతో ఏఐ కంటెంట్‌కు చెక్‌..

మీరట్‌లో కలకలం.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు
జనరల్

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..
క్రీడలు

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!
జనరల్

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..
క్రీడలు

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...
జనరల్

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..
క్రీడలు

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...
క్రీడలు

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..
క్రీడలు

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన
జనరల్

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..
క్రీడలు

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు
జనరల్

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!