26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు గంటన్నరపైగా ప్రయాణం

Writer: Shivani K 09:56 AM, 8 జూన్, 2026
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు గంటన్నరపైగా ప్రయాణం

భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా సన్నాహాలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అయితే విశాఖపట్నం నగరంనుంచి భోగాపురం వరకు సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం అవసరం అవుతుంది. నగర ట్రాఫిక్ కారణంగా ఈ దూరం వెళ్లడానికి ప్రస్తుతం సుమారు 2 గంటల సమయం పడుతోంది. అధికారులు చేసిన అధ్యయనంలో మూడు నాలుగు మార్గాలు ఉన్నప్పటికీ ఏ మార్గంలో వెళ్లినా గంటన్నరకు పైగానే సమయం పడుతుందని తేలింది.

ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ ట్రాఫిక్ సమస్యలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. హనుమంతువాక, ఎండాడ, మధురవాడ, ఆనందపురం మార్గాల్లో వెళ్లితే 1.50 గంటల సమయం పడుతోంది. అనకాపల్లి నుంచి ఎన్‌హెచ్-16 బైపాస్‌ గుండా వెళ్లితే ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో గంటన్నరలో చేరుకోవచ్చు. స్టీల్‌ప్లాంట్, గాజువాక, బీచ్ రోడ్, భీమిలి ప్రాంతాల నుంచి కూడా ప్రయాణ సమయం 1.35 నుంచి 1.40 గంటల మధ్యలోనే ఉంది. రద్దీ నియంత్రణకు వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించిన రోడ్లలో కొన్ని మాత్రమే ప్రయోజనకరంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

నీట్‌ ఉద్యమంతో కేంద్రం వెనక్కి తగ్గిందా?

నీట్‌ ఉద్యమంతో కేంద్రం వెనక్కి తగ్గిందా?

ట్యాగ్లు
భోగాపురం విమానాశ్రయంవిశాఖ ట్రాఫిక్ఆంధ్రప్రదేశ్ఎన్‌హెచ్ 16ఆనందపురం మార్గంవిమాన ప్రయాణంవీఎంఆర్‌డీఏరవాణా సమస్యలుట్రాఫిక్ నియంత్రణభీమిలి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం
జనరల్

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..
జనరల్

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌
సినిమాలు

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’
ఓటీటీ

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి
జనరల్

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
జనరల్

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..
జనరల్

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం
జనరల్

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

‘తాతయ్య కృష్ణ మాట నిలబెడతా’ - జయకృష్ణ
సినిమాలు

‘తాతయ్య కృష్ణ మాట నిలబెడతా’ - జయకృష్ణ

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా
జనరల్

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

నీట్‌ ఉద్యమంతో కేంద్రం వెనక్కి తగ్గిందా?
జనరల్

నీట్‌ ఉద్యమంతో కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌
జనరల్

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!