7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరోసారి ట్రంప్ టారిఫ్‌ల షాక్..

Writer: Chandrika 10:24 AM, 24 జులై, 2026
మరోసారి ట్రంప్ టారిఫ్‌ల షాక్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య సుంకాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో పాటు దాదాపు 60 దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు కొత్త దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రేడ్ యాక్ట్–1974లోని సెక్షన్ 301 ప్రకారం ఈ కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.

అయితే వెట్టి చాకిరీ (Forced Labour) నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేసిన నేపథ్యంలో భారత ఉత్పత్తులపై విధించే సుంకాన్ని 10 శాతానికి తగ్గించినట్లు సమాచారం. దీంతో భారత ఎగుమతిదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. తాజా నిర్ణయం ప్రపంచ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్ట్రంప్ టారిఫ్‌లుఅమెరికా సుంకాలుభారత్ అమెరికా వాణిజ్యంట్రేడ్ యాక్ట్ 1974సెక్షన్ 301అంతర్జాతీయ వాణిజ్యందిగుమతి సుంకాలుభారత ఎగుమతులుప్రపంచ ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?
షోస్

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత
జనరల్

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్
క్రీడలు

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం
జనరల్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా?  - కొండా సురేఖ
రాజకీయాలు

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా? - కొండా సురేఖ

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం
జనరల్

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌
సినిమాలు

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?
షోస్

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...
షోస్

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!