25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌

Writer: Pooja 11:34 AM, 25 ఆగస్టు, 2026
తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా ఉంది. సోమవారం మొత్తం 77,085 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 33,766 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా రూ.4.61 కోట్ల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మంగళవారం టోకెన్లు లేని సర్వదర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు సుమారు 8 గంటల్లో దర్శనం లభించే అవకాశం ఉంది. SSD, DD టోకెన్లు ఉన్న భక్తులకు 4 నుంచి 5 గంటల్లో, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3 నుంచి 4 గంటల్లో దర్శనం పూర్తయ్యే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా వీసా ఫీజులపై కీలక కసరత్తు

అమెరికా వీసా ఫీజులపై కీలక కసరత్తు

మరాఠీ రూల్‌పై రగడ.. ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె

మరాఠీ రూల్‌పై రగడ.. ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

ట్యాగ్లు
తిరుమలశ్రీవేంకటేశ్వర స్వామిటీటీడీతిరుపతి ఆలయంభక్తుల రద్దీదర్శనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..
జనరల్

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?
రాజకీయాలు

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

అమెరికా వీసా ఫీజులపై కీలక కసరత్తు
జనరల్

అమెరికా వీసా ఫీజులపై కీలక కసరత్తు

మరాఠీ రూల్‌పై రగడ.. ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె
జనరల్

మరాఠీ రూల్‌పై రగడ.. ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌
జనరల్

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌
బిజినెస్

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...
బిజినెస్

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు
బిజినెస్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!