3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆటో ప్రమాదంలో ఇద్దరు కూలీల మృతి

Writer: Nithish 06:58 AM, 19 జులై, 2026
ఆటో ప్రమాదంలో ఇద్దరు కూలీల మృతి

చేపల చెరువులో కూలి పని ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్న కూలీలను విషాదం వెంటాడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం, ఎన్‌.కొత్తపల్లి, అమలాపురం మండలం సవర్పాలేనికి చెందిన 12 మంది కూలీలు చేపల చెరువులో పని ముగించుకుని ఆటోలో స్వగ్రామాలకు బయలుదేరారు. ఎస్‌.యానాం సమీపంలోని రోడ్డు మలుపులో ఆటో అదుపుతప్పి పంట బోదెలో బోల్తా పడింది.

ప్రమాదంలో కూలీలు బురదలో చిక్కుకుపోగా, కొందరు బయటపడి ఆటోను పైకిలేపారు. అయితే అప్పటికే ఎన్‌.కొత్తపల్లికి చెందిన సంఘాని రాజు (30), వానపల్లిపాలెంలోని బర్రాయిపాలేనికి చెందిన కొడవర్తి లోకేశ్ (18) మృతి చెందారు. రాజుకు భార్య, నెలల పాప ఉన్నారు. ప్రమాదం అనంతరం ఆటో డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జానీ భాషా తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

పెళ్లైన ఐదు నెలలకే బాద్‌షా విడాకులు.. భార్యకు భరణంగా ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?

పవన్‌ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో యువకుడు మృతి

తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!

అనుష్క, విరాట్ లండన్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు? అసలు కారణం ఇదే!

ట్యాగ్లు
రోడ్డు ప్రమాదంఆటో ప్రమాదంకూలీలుచేపల చెరువు కార్మికులుఆంధ్రప్రదేశ్అమలాపురంఉప్పలగుప్తంప్రమాద వార్తలుపోలీసుల దర్యాప్తువిషాద ఘటన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!
జనరల్

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!
జనరల్

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

పెళ్లైన ఐదు నెలలకే బాద్‌షా విడాకులు.. భార్యకు భరణంగా ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?
జనరల్

పెళ్లైన ఐదు నెలలకే బాద్‌షా విడాకులు.. భార్యకు భరణంగా ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?

పవన్‌ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో యువకుడు మృతి
జనరల్

పవన్‌ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో యువకుడు మృతి

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్
సినిమాలు

నాపై ఎవరు ఆరోపణలు చేయించారో తెలుసు: మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

చిన్నారెడ్డికి చెక్..? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి!
రాజకీయాలు

చిన్నారెడ్డికి చెక్..? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి!

తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!
జనరల్

తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!

అనుష్క, విరాట్ లండన్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు? అసలు కారణం ఇదే!
జనరల్

అనుష్క, విరాట్ లండన్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు? అసలు కారణం ఇదే!

ట్విట్టర్ యూజర్లకు ‘టాక్సిక్’ లీగల్ నోటీసులు...
గాసిప్స్

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!
సినిమాలు

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!
గాసిప్స్

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?
గాసిప్స్

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!
గాసిప్స్

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!
సినిమాలు

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!