4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్

Writer: Nithish 01:43 PM, 4 సెప్టెంబర్, 2026
ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్

ఆధార్‌లో పుట్టిన తేదీని సాధారణంగా ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రెండోసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు పుట్టిన తేదీని సవరించుకునేందుకు యూఐడీఏఐ అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం పుట్టిన తేదీని ఆన్‌లైన్‌లో మార్చుకునే సదుపాయం లేదు. ఇందుకోసం ఆధార్‌ సేవా కేంద్రాన్ని సందర్శించి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.

రెండోసారి పుట్టిన తేదీని మార్చుకోవాల్సి వస్తే, గతంలో సమర్పించిన పత్రాలను బట్టి జనన ధ్రువీకరణ పత్రం, సవరించిన జనన ధ్రువీకరణ పత్రం, ప్రమాణ పత్రం వంటి పత్రాలను అందించాల్సి ఉంటుంది. ఆధార్‌ నమోదు లేదా సవరణ సమయంలో నిర్వాహకుడి పొరపాటు కారణంగా పుట్టిన తేదీ తప్పుగా నమోదైనట్లు నిర్ధారణ అయితే, గతంలో సమర్పించిన పత్రాల ఆధారంగా సవరణకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్వీయ ప్రకటన ద్వారా కూడా మార్పు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే, తప్పుడు లేదా నకిలీ పత్రాలను సమర్పిస్తే యూఐడీఏఐ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ట్యాగ్లు
ఆధార్ కార్డుఆధార్ అప్‌డేట్పుట్టిన తేదీ మార్పుయూఐడీఏఐ నిబంధనలుఆధార్ సేవా కేంద్రంబర్త్ సర్టిఫికెట్ఆధార్ సవరణUIDAIప్రభుత్వ సేవలుఆధార్ నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్
జనరల్

ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!
టెక్నాలజీ

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ
రాజకీయాలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు
షోస్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!