17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

Writer: Pooja 07:54 AM, 17 అక్టోబర్, 2026
బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

రాష్ట్రంలో కొత్త బార్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. మొత్తం 41 బార్ల కోసం 8,770 దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో బార్‌కు 214 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున వసూలు చేయడంతో ప్రభుత్వానికి రూ.87.70 కోట్ల ఆదాయం సమకూరింది. శుక్రవారం అధికారులు లాటరీ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ నిర్వహించి, విజేతలకు వెంటనే బార్‌ అనుమతి పత్రాలను అందజేశారు.

వీటిలో ‘క్యూర్‌’ పరిధిలోని 14 బార్లకు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సి. హరికిరణ్‌ ఆధ్వర్యంలో డ్రా నిర్వహించారు. ఈ బార్ల కోసం 4,251 దరఖాస్తులు రావడంతో ఒక్కో బార్‌కు సగటున 303 మంది పోటీపడ్డారు. ఇతర జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 27 బార్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రా నిర్వహించారు. ఈ బార్ల కోసం 4,519 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో బార్‌కు సగటున 167 మంది పోటీపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నేడు విజయవాడకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ట్యాగ్లు
కొత్త బార్లుబార్ అనుమతులుఎక్సైజ్ శాఖప్రభుత్వ ఆదాయంలాటరీ డ్రాక్యూర్ పరిధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’
గాసిప్స్

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌
జనరల్

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు
బిజినెస్

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన
జనరల్

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు
జనరల్

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం
జనరల్

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నేడు విజయవాడకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
జనరల్

నేడు విజయవాడకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
జనరల్

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా
జనరల్

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు
క్రీడలు

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు

డెంగ్యూలో ప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు
ఆరోగ్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!