15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా

Writer: Chandrika 11:18 AM, 15 జులై, 2026
అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్ (DST)ను శాశ్వతంగా అమలు చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ‘సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్’ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఈ బిల్లు చట్టంగా అమల్లోకి రానుంది. దీంతో అమెరికన్లు ఇకపై ప్రతి ఏడాది వేసవిలో గడియారాన్ని గంట ముందుకు, శీతాకాలంలో గంట వెనక్కి మార్చాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం మార్చి నుంచి నవంబర్ వరకు అమల్లో ఉన్న సమయమే ఏడాది పొడవునా కొనసాగుతుంది.

డేలైట్ సేవింగ్ టైమ్ విధానాన్ని మొదట మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో విద్యుత్ ఆదా చేయడం, పగటి వెలుతురును ఎక్కువగా వినియోగించడం కోసం ప్రవేశపెట్టారు. అనంతరం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మళ్లీ అమలు చేసి, 1969లో దీనికి చట్టబద్ధత కల్పించారు. ఎన్నికల సమయంలో ఈ విధానంలో మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చిన ట్రంప్, ఇప్పుడు ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఈ చట్టం అమల్లోకి వస్తే సమయ మార్పులతో ఏర్పడే అసౌకర్యానికి పూర్తిగా తెరపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు మంత్రి హోదా

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు మంత్రి హోదా

పని వేళల తర్వాత కూడా కోర్టులు అందుబాటులో ఉండాలా?

పని వేళల తర్వాత కూడా కోర్టులు అందుబాటులో ఉండాలా?

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ కోసం ఎఫ్‌బీఐ గాలింపు..

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ కోసం ఎఫ్‌బీఐ గాలింపు..

ట్రంప్‌పై యాసమిన్ తీవ్ర వ్యాఖ్యలు

ట్రంప్‌పై యాసమిన్ తీవ్ర వ్యాఖ్యలు

నేడు ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర

నేడు ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర

ఈ20 పెట్రోల్‌పై అపోహలు ఖండించిన గడ్కరీ

ఈ20 పెట్రోల్‌పై అపోహలు ఖండించిన గడ్కరీ

ట్యాగ్లు
అమెరికాడేలైట్ సేవింగ్ టైమ్సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్డొనాల్డ్ ట్రంప్అమెరికా కాంగ్రెస్ప్రతినిధుల సభగడియారాల సమయంసమయ మార్పుప్రామాణిక సమయంప్రపంచ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు మంత్రి హోదా
జనరల్

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు మంత్రి హోదా

సీసీఐ పునరుద్ధరణపై ఢిల్లీలో కేటీఆర్ బృందం
రాజకీయాలు

సీసీఐ పునరుద్ధరణపై ఢిల్లీలో కేటీఆర్ బృందం

పని వేళల తర్వాత కూడా కోర్టులు అందుబాటులో ఉండాలా?
జనరల్

పని వేళల తర్వాత కూడా కోర్టులు అందుబాటులో ఉండాలా?

నితిన్‌తో నాని కొత్త ప్లాన్?
గాసిప్స్

నితిన్‌తో నాని కొత్త ప్లాన్?

సెమీస్ ఓటమిపై ఎంబాపె అసహనం..
క్రీడలు

సెమీస్ ఓటమిపై ఎంబాపె అసహనం..

ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబం
రాజకీయాలు

ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబం

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ కోసం ఎఫ్‌బీఐ గాలింపు..
జనరల్

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ కోసం ఎఫ్‌బీఐ గాలింపు..

కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్
సినిమాలు

కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్

ట్రంప్‌పై యాసమిన్ తీవ్ర వ్యాఖ్యలు
జనరల్

ట్రంప్‌పై యాసమిన్ తీవ్ర వ్యాఖ్యలు

ఆసియా నంబర్‌వన్‌గా ధీరజ్ బొమ్మదేవర..
క్రీడలు

ఆసియా నంబర్‌వన్‌గా ధీరజ్ బొమ్మదేవర..

గాజాకు నార్వే ఫుట్‌బాల్ సాయం
క్రీడలు

గాజాకు నార్వే ఫుట్‌బాల్ సాయం

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా
జనరల్

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!