19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

Writer: Harika S 07:16 AM, 3 సెప్టెంబర్, 2026
అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

అమెరికాలో జన్మించిన పిల్లలకు పాస్‌పోర్టు జారీ చేసే నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బర్త్‌రైట్‌ సిటిజన్‌షిప్‌ను పరిమితం చేయడం, బర్త్‌ టూరిజాన్ని అడ్డుకోవడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు రాయిటర్స్‌ కథనం పేర్కొంది. ప్రస్తుతం పిల్లల పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసేటప్పుడు తల్లిదండ్రుల సంబంధాన్ని నిరూపించే పత్రాలు, ఫొటో గుర్తింపు పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది.

ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు, జనన ధృవీకరణ పత్రం, ఐ-94 ఎరైవల్‌ రికార్డు లేదా శాశ్వత నివాస హోదాకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి రావచ్చు. ఈ వివరాల ఆధారంగా చిన్నారికి అమెరికా పాస్‌పోర్టు పొందే అర్హత ఉందా లేదా అనేది నిర్ణయించనున్నారు. ఈ నిబంధనలకు న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, సెప్టెంబరు 5 నుంచి అమలు చేసేలా ఆదేశాలు ఉన్నాయని రాయిటర్స్‌ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల?

తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల?

రేపు ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

రేపు ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్అమెరికా పాస్‌పోర్ట్ నిబంధనలుబర్త్‌రైట్ సిటిజన్‌షిప్బర్త్ టూరిజంఇమ్మిగ్రేషన్అమెరికా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్‌ తెలుగు 10 లో ఆరో వారం ఎలిమినేషన్ డ్రామా..
షోస్

బిగ్ బాస్‌ తెలుగు 10 లో ఆరో వారం ఎలిమినేషన్ డ్రామా..

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా
రాజకీయాలు

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్
రాజకీయాలు

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?
జనరల్

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ
రాజకీయాలు

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ
రాజకీయాలు

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
జనరల్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు
సినిమాలు

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ
క్రీడలు

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు
రాజకీయాలు

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..
జనరల్

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!