26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైద్య విద్యారంగంలో ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం.. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ప్రశంసలు

Writer: Shivani K 02:07 PM, 26 అక్టోబర్, 2026
వైద్య విద్యారంగంలో ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం.. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ప్రశంసలు

వైద్య విద్యారంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రూబీ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్య విశ్వవిద్యాలయ స్థాపనలో ఎన్టీఆర్‌ చూపిన దూరదృష్టి ప్రశంసనీయమని, దేశంలోనే తొలి వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. వికసిత్‌ భారత్‌–2047 లక్ష్యానికి అనుగుణంగా ఉన్నత విద్య, వైద్య విద్య విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు, ఎంబీబీఎస్‌, పీజీ వైద్య విద్య సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఒకప్పుడు 21 వేలుగా ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు ప్రస్తుతం 1.20 లక్షలకు చేరాయని వివరించారు.

వైద్య విద్యతో పాటు అధునాతన పరిశోధనలపైనా దృష్టి సారించాలని ఉప రాష్ట్రపతి సూచించారు. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు పరిష్కారాలు కనుగొనే దిశగా పరిశోధనలు జరగాలని, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి నోబెల్‌ బహుమతి గ్రహీతలు రావాలని ఆకాంక్షించారు. వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్‌ హెల్త్‌ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించేలా కృషి చేయాలన్నారు. వైద్యులు రోగుల పట్ల మానవత్వం, ఆప్యాయతతో వ్యవహరించాలని, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్యులు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పుస్తక జ్ఞానంతో పాటు కమ్యూనికేషన్‌, టీమ్‌వర్క్‌ నైపుణ్యాలు కూడా విద్యార్థులకు అవసరమని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాదాపూర్‌లో వ్యభిచార కార్యకలాపాలు వెలుగులోకి

మాదాపూర్‌లో వ్యభిచార కార్యకలాపాలు వెలుగులోకి

తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా

తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నోబెల్ గ్రహీతలు రావాలి - ఉపరాష్ట్రపతి

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నోబెల్ గ్రహీతలు రావాలి - ఉపరాష్ట్రపతి

రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

ఢిల్లీ వ్యాపారులకు అండగా ఉంటా - రాహుల్ గాంధీ

ఢిల్లీ వ్యాపారులకు అండగా ఉంటా - రాహుల్ గాంధీ

మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో సీఎం రేవంత్‌రెడ్డి బృందం భేటీ

మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో సీఎం రేవంత్‌రెడ్డి బృందం భేటీ

ట్యాగ్లు
ఎన్టీఆర్‌సీపీ రాధాకృష్ణన్‌ఉప రాష్ట్రపతిఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంవైద్య విద్యవైద్య పరిశోధనలువికసిత్‌ భారత్‌ 2047డిజిటల్‌ హెల్త్‌కృత్రిమ మేధఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇక టీవీ స్క్రీన్‌పైనా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్
టెక్నాలజీ

ఇక టీవీ స్క్రీన్‌పైనా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్

సీతమ్మ పాత్రలో నటించడం ప్రత్యేక అనుభవం.. సాయిపల్లవి భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాలు

సీతమ్మ పాత్రలో నటించడం ప్రత్యేక అనుభవం.. సాయిపల్లవి భావోద్వేగ వ్యాఖ్యలు

అమిత్ షా వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి భారీ ఊరట
జనరల్

అమిత్ షా వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి భారీ ఊరట

మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు
జనరల్

మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

కెప్టెన్సీ పోయినా పర్వాలేదు.. బ్యాటింగ్‌ను ఆస్వాదించడమే నా లక్ష్యం: హర్మన్‌ప్రీత్ కౌర్
క్రీడలు

కెప్టెన్సీ పోయినా పర్వాలేదు.. బ్యాటింగ్‌ను ఆస్వాదించడమే నా లక్ష్యం: హర్మన్‌ప్రీత్ కౌర్

ఓటర్ల జాబితా సవరణ సాఫ్ట్‌వేర్ వివరాల వెల్లడికి ఈసీ నిరాకరణ
జనరల్

ఓటర్ల జాబితా సవరణ సాఫ్ట్‌వేర్ వివరాల వెల్లడికి ఈసీ నిరాకరణ

కోలీవుడ్‌లో బాక్సాఫీస్ సమరం.. ఒకే రోజు మూడు సినిమాల సందడి!
సినిమాలు

కోలీవుడ్‌లో బాక్సాఫీస్ సమరం.. ఒకే రోజు మూడు సినిమాల సందడి!

భారత్‌ ఒత్తిడిలోకి నెట్టింది.. మూడో టీ20లో గెలుస్తాం: బ్రాస్‌వెల్‌
క్రీడలు

భారత్‌ ఒత్తిడిలోకి నెట్టింది.. మూడో టీ20లో గెలుస్తాం: బ్రాస్‌వెల్‌

ధనుష్ రాజకీయ ప్రవేశం.. కమలం గుర్తుపై దుమారం
రాజకీయాలు

ధనుష్ రాజకీయ ప్రవేశం.. కమలం గుర్తుపై దుమారం

మాదాపూర్‌లో వ్యభిచార కార్యకలాపాలు వెలుగులోకి
జనరల్

మాదాపూర్‌లో వ్యభిచార కార్యకలాపాలు వెలుగులోకి

కెప్టెన్సీ పోయినా పర్వాలేదు..బ్యాటింగ్‌ను ఆస్వాదించడమే లక్ష్యం - హర్మన్‌ప్రీత్ కౌర్
క్రీడలు

కెప్టెన్సీ పోయినా పర్వాలేదు..బ్యాటింగ్‌ను ఆస్వాదించడమే లక్ష్యం - హర్మన్‌ప్రీత్ కౌర్

తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా
జనరల్

తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!