1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెలిగొండకు నీళ్లు.. చంద్రబాబు పర్యవేక్షణతో ప్రాజెక్టు పూర్తి: ప్రభుత్వం

Writer: Shivani K 05:02 AM, 1 సెప్టెంబర్, 2026
వెలిగొండకు నీళ్లు.. చంద్రబాబు పర్యవేక్షణతో ప్రాజెక్టు పూర్తి: ప్రభుత్వం

ఎన్నో సవాళ్లు, అవాంతరాలను అధిగమించిన తర్వాతే వెలిగొండ ప్రాజెక్టుకు నీరు చేరిందని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రాజెక్టు కోసం భూములు, ఆస్తులు, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల సహకారమే ఈ ఘనతకు కారణమని పేర్కొంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జలవనరుల శాఖపై జరిగిన తొలి సమావేశంలోనే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పూర్తి కాకపోవడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేసి, 2026 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారని వెల్లడించింది. నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటూ పనులను నిరంతరం సమీక్షించారని తెలిపింది.

గత రెండేళ్లలో కొల్లం వాగు నుంచి నీరు వచ్చేలా భారీగా మట్టిని తొలగించడం, హెడ్ రెగ్యులేటర్ల వద్ద కాంక్రీట్ పనులు చేపట్టడం, 4,924 మీటర్ల టన్నెల్‌ను పూర్తి చేయడం వంటి కీలక పనులు చేశామని ప్రభుత్వం వివరించింది. రూ.460 కోట్లతో ఫీడర్ కెనాల్ అభివృద్ధి పనులు చేపట్టి 5.3 కిలోమీటర్ల సీసీ వాల్, 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేయడంతో నీటి సరఫరా సాధ్యమైందని పేర్కొంది. నిర్వాసితులకు తమ ప్రభుత్వం రూ.900 కోట్లు చెల్లించిందని, గత ప్రభుత్వ హయాంలో వారికి సరైన పరిహారం అందలేదని ఆరోపించింది. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో గత పాలకులు ప్రజలను తప్పుదోవ పట్టించారని కూడా విమర్శించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత

వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు: కాంగ్రెస్

వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు: కాంగ్రెస్

రోశయ్య రాజకీయ విలువలకు ప్రతిరూపం: లోకేశ్

రోశయ్య రాజకీయ విలువలకు ప్రతిరూపం: లోకేశ్

ఈ రోజు మీ రాశి ఎలా ఉందంటే?

ఈ రోజు మీ రాశి ఎలా ఉందంటే?

వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...

ట్యాగ్లు
వెలిగొండ ప్రాజెక్టుచంద్రబాబుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంజలవనరుల శాఖకూటమి ప్రభుత్వంప్రాజెక్టు పనులునిర్వాసితులకు పరిహారంనీటి సరఫరాప్రకాశం జిల్లాసాగునీటి ప్రాజెక్టులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్
జనరల్

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత
జనరల్

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత

వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు: కాంగ్రెస్
జనరల్

వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు: కాంగ్రెస్

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌పై విమర్శలు: హరీశ్‌రావు
రాజకీయాలు

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌పై విమర్శలు: హరీశ్‌రావు

రోశయ్య రాజకీయ విలువలకు ప్రతిరూపం: లోకేశ్
జనరల్

రోశయ్య రాజకీయ విలువలకు ప్రతిరూపం: లోకేశ్

వెలిగొండకు నీళ్లు.. చంద్రబాబు పర్యవేక్షణతో ప్రాజెక్టు పూర్తి: ప్రభుత్వం
జనరల్

వెలిగొండకు నీళ్లు.. చంద్రబాబు పర్యవేక్షణతో ప్రాజెక్టు పూర్తి: ప్రభుత్వం

ఈ రోజు మీ రాశి ఎలా ఉందంటే?
జనరల్

ఈ రోజు మీ రాశి ఎలా ఉందంటే?

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ఎంపీ ధర్మపురి అరవింద్‌
రాజకీయాలు

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ఎంపీ ధర్మపురి అరవింద్‌

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...
జనరల్

వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..
క్రీడలు

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!