19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: చంద్రబాబు

Writer: Shivani K 02:23 PM, 19 అక్టోబర్, 2026
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: చంద్రబాబు

ప్రజల నమ్మకాన్ని తమ ప్రభుత్వం వమ్ము చేయలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉండవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రాధాన్యాన్ని వివరించారు. స్థానిక సంస్థలు బలోపేతమైనప్పుడే నిజమైన అధికార వికేంద్రీకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం తన బ్రాండ్‌ను కోల్పోయిందని, ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువస్తున్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు రోడ్లను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయించారని విమర్శించారు.

తమ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం అర్హులకు నిర్ణీత సమయంలో ప్రయోజనాలు అందిస్తున్నామని చెప్పారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని, ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను నిరంతరం సేకరించి లోపాలను సరిదిద్దుకుంటున్నామని వివరించారు. రాయలసీమను అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేశామని పేర్కొన్నారు. మార్కాపురాన్ని అన్ని రకాల పంటలు పండే ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల నిధులను మళ్లించారని, 93 కేంద్ర పథకాలను నిలిపివేశారని ఆరోపించారు. కేంద్రంతో చర్చించి జల్‌జీవన్‌ మిషన్‌ను తిరిగి పునరుద్ధరించినట్లు చంద్రబాబు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
55 ఏళ్ల వయసులోనూ అదే స్కూల్‌కు పేరెంట్‌గా వెళ్తున్నా: సైఫ్ అలీఖాన్

55 ఏళ్ల వయసులోనూ అదే స్కూల్‌కు పేరెంట్‌గా వెళ్తున్నా: సైఫ్ అలీఖాన్

ఫ్రాన్స్‌లో మంటల మధ్య జాగింగ్‌.. మహిళ వీడియో వైరల్‌

ఫ్రాన్స్‌లో మంటల మధ్య జాగింగ్‌.. మహిళ వీడియో వైరల్‌

సాంకేతిక లోపంతో ఎయిర్ అంబులెన్స్‌ అత్యవసర ల్యాండింగ్‌...మహిళ మృతి

సాంకేతిక లోపంతో ఎయిర్ అంబులెన్స్‌ అత్యవసర ల్యాండింగ్‌...మహిళ మృతి

కొత్తపల్లి జడ్పీటీసీగా తెలగంశెట్టి శ్యామలకు జనసేన టికెట్ ఇవ్వాలని స్థానికుల డిమాండ్

కొత్తపల్లి జడ్పీటీసీగా తెలగంశెట్టి శ్యామలకు జనసేన టికెట్ ఇవ్వాలని స్థానికుల డిమాండ్

ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు

ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు

నిరసనల నడుమ మహిళ జాగింగ్ వీడియో వైరల్

నిరసనల నడుమ మహిళ జాగింగ్ వీడియో వైరల్

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంప్రజా సంక్షేమంస్థానిక సంస్థల ఎన్నికలుఅధికార వికేంద్రీకరణవైకాపామెగా డీఎస్సీరాయలసీమ అభివృద్ధివెలిగొండ ప్రాజెక్టుజల్‌జీవన్ మిషన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన మరో హనీ ట్రాప్
జనరల్

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన మరో హనీ ట్రాప్

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులు అరెస్ట్
సినిమాలు

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులు అరెస్ట్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 900 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్‌
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 900 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్‌

55 ఏళ్ల వయసులోనూ అదే స్కూల్‌కు పేరెంట్‌గా వెళ్తున్నా: సైఫ్ అలీఖాన్
జనరల్

55 ఏళ్ల వయసులోనూ అదే స్కూల్‌కు పేరెంట్‌గా వెళ్తున్నా: సైఫ్ అలీఖాన్

‘కాకా’ సెట్స్‌ నుంచి చిరంజీవి వీడియో లీక్‌
సినిమాలు

‘కాకా’ సెట్స్‌ నుంచి చిరంజీవి వీడియో లీక్‌

ఫ్రాన్స్‌లో మంటల మధ్య జాగింగ్‌.. మహిళ వీడియో వైరల్‌
జనరల్

ఫ్రాన్స్‌లో మంటల మధ్య జాగింగ్‌.. మహిళ వీడియో వైరల్‌

బిగ్‌బాస్ తెలుగు 10: నరేష్ టైటిల్ గెలిస్తే సంతోషిస్తా.. మనసులో మాట చెప్పిన మహేష్ ఆచంట
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: నరేష్ టైటిల్ గెలిస్తే సంతోషిస్తా.. మనసులో మాట చెప్పిన మహేష్ ఆచంట

సాంకేతిక లోపంతో ఎయిర్ అంబులెన్స్‌ అత్యవసర ల్యాండింగ్‌...మహిళ మృతి
జనరల్

సాంకేతిక లోపంతో ఎయిర్ అంబులెన్స్‌ అత్యవసర ల్యాండింగ్‌...మహిళ మృతి

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు.. హామీలను నెరవేరుస్తున్నాం - చంద్రబాబు
రాజకీయాలు

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు.. హామీలను నెరవేరుస్తున్నాం - చంద్రబాబు

కొత్తపల్లి జడ్పీటీసీగా తెలగంశెట్టి శ్యామలకు జనసేన టికెట్ ఇవ్వాలని స్థానికుల డిమాండ్
జనరల్

కొత్తపల్లి జడ్పీటీసీగా తెలగంశెట్టి శ్యామలకు జనసేన టికెట్ ఇవ్వాలని స్థానికుల డిమాండ్

ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు
జనరల్

ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు

నిరసనల నడుమ మహిళ జాగింగ్ వీడియో వైరల్
జనరల్

నిరసనల నడుమ మహిళ జాగింగ్ వీడియో వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!