
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తామని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరాన్ కోరుకుంటోందని ఆయన అన్నారు.
యుద్ధం ముగిసిన తర్వాత క్రూడాయిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!