
జనరల్

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ, యూసుఫ్‌గూడ, ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్, రాయదుర్గం, హైదర్‌గూడ, ఉప్పరపల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో గత కొద్ది రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు స్వల్ప ఉపశమనం లభించింది.
అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కోహెడ మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. అక్కడ కోహెడ పండ్ల మార్కెట్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. వర్షం నేపథ్యంలో ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!