Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం విషాద కరమన్న కేంద్ర మంత్రి

10:13 AM, 9 జూన్, 2026
విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రమాదం విషాద కరమన్న కేంద్ర మంత్రి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన అత్యంత విషాదకరమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎంపీ ఎం. భరత్‌తో కలిసి సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన కార్మికులను పరామర్శించిన కుమారస్వామి, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన సహాయం అందిస్తామని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలో అత్యధిక విడాకులు ఈ రాష్ట్రంలోనే

దేశంలో అత్యధిక విడాకులు ఈ రాష్ట్రంలోనే

అర్ధరాత్రి యువతి కాల్...పోలీసుల స్పందనపై దుమారం

అర్ధరాత్రి యువతి కాల్...పోలీసుల స్పందనపై దుమారం

రసీదులు ఉన్నాయి డబ్బులు లేవు అసలు ఏం జరిగింది?

రసీదులు ఉన్నాయి డబ్బులు లేవు అసలు ఏం జరిగింది?

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై బ్రిటిష్ ఎంపీల ఆందోళన..

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై బ్రిటిష్ ఎంపీల ఆందోళన..

గుర్తుపట్టలేని మృతదేహాలు...అధికారులు కీలక నిర్ణయం

గుర్తుపట్టలేని మృతదేహాలు...అధికారులు కీలక నిర్ణయం

ట్యాగ్లు
విశాఖ స్టీల్ ప్లాంట్కుమారస్వామిఅగ్నిప్రమాదంకార్మికులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
నాంపల్లిలో చేప ప్రసాదం సందడి.. భారీగా తరలివచ్చిన భక్తులు

నాంపల్లిలో చేప ప్రసాదం సందడి.. భారీగా తరలివచ్చిన భక్తులు

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దృశ్యం 3 ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?
ఓటీటీ

దృశ్యం 3 ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?

ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్
జనరల్

ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్

ఏడాది గడిచినా....ఆ గాయం మానలేదు
జనరల్

ఏడాది గడిచినా....ఆ గాయం మానలేదు

అనుమానాలే కామెడీగా మారితే.. ‘అనుమాన పక్షి’ టీజర్ సందడి
సినిమాలు

అనుమానాలే కామెడీగా మారితే.. ‘అనుమాన పక్షి’ టీజర్ సందడి

లోక్‌సభలో పెరగనున్న బీజేపీ బలం
జనరల్

లోక్‌సభలో పెరగనున్న బీజేపీ బలం

తొలి మ్యాచ్‌కు ముందే ప్రపంచం చూపు ఇతడిపైనే
క్రీడలు

తొలి మ్యాచ్‌కు ముందే ప్రపంచం చూపు ఇతడిపైనే

ఇతర రాష్ట్రాల్లో పెద్ది కి పూర్ కలెక్షన్స్..
సినిమాలు

ఇతర రాష్ట్రాల్లో పెద్ది కి పూర్ కలెక్షన్స్..

నైట్‌క్లబ్‌ వివాదంలో స్టోక్స్‌కు చిక్కులు
క్రీడలు

నైట్‌క్లబ్‌ వివాదంలో స్టోక్స్‌కు చిక్కులు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేసు నమోదు
జనరల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేసు నమోదు

ప్రకృతి ప్రేమికులకు గుడ్‌న్యూస్...కిన్నెరసాని టూరిజానికి భారీ బూస్ట్
జనరల్

ప్రకృతి ప్రేమికులకు గుడ్‌న్యూస్...కిన్నెరసాని టూరిజానికి భారీ బూస్ట్

సీఐడీ దర్యాప్తులో సన్నీ లియోన్ పేరు.. నోటీసుల జారీ
సినిమాలు

సీఐడీ దర్యాప్తులో సన్నీ లియోన్ పేరు.. నోటీసుల జారీ

స్టీల్‌ప్లాంట్‌ విషాదంలో ఇద్దరి మృతదేహాల గుర్తింపు
జనరల్

స్టీల్‌ప్లాంట్‌ విషాదంలో ఇద్దరి మృతదేహాల గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!