27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..

Writer: Chandrika 02:11 PM, 27 జులై, 2026
ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..

ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు ప్రపంచ వైన్ రాజధానిగా పేరొందిన బోర్డో నగరాన్ని కలవరపెడుతోంది. అగ్నికీలలు వేగంగా విస్తరిస్తూ నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు చేరుకున్నట్లు సమాచారం. మంటలు బోర్డో శివార్లకు చేరకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బోర్డోకు వైన్ తయారీలో శతాబ్దాల చరిత్ర ఉంది. రోమన్ల కాలం నుంచే ఈ ప్రాంతంలో ద్రాక్ష సాగు జరుగుతుండగా, అనుకూల వాతావరణం, నదీ మార్గాలు, వాణిజ్య అవకాశాలతో ప్రపంచ ప్రఖ్యాత వైన్ కేంద్రంగా ఎదిగింది. ప్రస్తుతం వేలాది ద్రాక్ష తోటలు, వైన్ ఎస్టేట్లు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

వైన్‌తో పాటు చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక విశేషాలకు కూడా బోర్డో ప్రసిద్ధి చెందింది. గరోన్ నది నెలవంక ఆకారంలో ఉండటంతో ‘పోర్ట్ ఆఫ్ ది మూన్’గా పేరొందిన చారిత్రక ప్రాంతానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఉంది. వాటర్ మిర్రర్ సహా అనేక చారిత్రక కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. సీఫుడ్, వైన్‌తో కూడిన ప్రత్యేక వంటకాలు, కనలె పేస్ట్రీ కూడా బోర్డో ప్రత్యేకతలు. ఇదిలా ఉండగా, ఫ్రాన్స్‌తో పాటు స్పెయిన్‌లోనూ కార్చిచ్చు తీవ్రత ఆందోళన కలిగిస్తుండటంతో ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం

బిహార్ నిరసనలపై రాహుల్ ఫైర్.. AK-47 ఘటనతో కేంద్రంపై విమర్శలు
ట్యాగ్లు
బోర్డోఫ్రాన్స్ కార్చిచ్చుబోర్డో కార్చిచ్చుబోర్డో వైన్ఫ్రాన్స్స్పెయిన్ కార్చిచ్చుఐరోపా కార్చిచ్చుబోర్డో పర్యాటకంపోర్ట్ ఆఫ్ ది మూన్యునెస్కో ప్రపంచ వారసత్వం
Advertisement

బిహార్ నిరసనలపై రాహుల్ ఫైర్.. AK-47 ఘటనతో కేంద్రంపై విమర్శలు

యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శ

యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శ

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'పల్నాటి బ్రహ్మనాయుడు' చెత్త కథ - పోసాని
సినిమాలు

'పల్నాటి బ్రహ్మనాయుడు' చెత్త కథ - పోసాని

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..
జనరల్

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..

పార్లమెంట్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఘన స్వాగతం
రాజకీయాలు

పార్లమెంట్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఘన స్వాగతం

పూరి ఆర్థిక కష్టాలపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

పూరి ఆర్థిక కష్టాలపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘జన నాయగన్’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘జన నాయగన్’..

టాప్-5 ఓపెనింగ్స్‌లోకి ‘జన నాయగన్’
సినిమాలు

టాప్-5 ఓపెనింగ్స్‌లోకి ‘జన నాయగన్’

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...
జనరల్

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...

పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌కు అఖిల్ ఇచ్చిన సమాధానం
సినిమాలు

పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌కు అఖిల్ ఇచ్చిన సమాధానం

‘ఆదర్శ కుటుంబం’లో  వెంకటేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు
జనరల్

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్
గాసిప్స్

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్

‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌కు శ్రీకారం!
సినిమాలు

‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌కు శ్రీకారం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!