19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫ్రాన్స్‌లో మంటల మధ్య జాగింగ్‌.. మహిళ వీడియో వైరల్‌

Writer: Nithish 02:35 PM, 19 అక్టోబర్, 2026
ఫ్రాన్స్‌లో మంటల మధ్య జాగింగ్‌.. మహిళ వీడియో వైరల్‌

ఫ్రాన్స్‌లో నిరసనలు, హింసాత్మక ఘటనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో మంటలు, దట్టమైన పొగలు కనిపిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మహిళ ఏమాత్రం భయపడకుండా, మండుతున్న బారికేడ్‌ పక్క నుంచి ప్రశాంతంగా జాగింగ్‌ చేస్తూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “ఆమె దేశం కోసం కాదు.. తన ఫిట్‌నెస్‌ కోసం పోరాడుతోంది” అంటూ కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు దీన్ని ఇంటర్నెట్‌లో కనిపించిన వింతైన ఫిట్‌నెస్‌ వీడియోగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు, నిరసనలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలో జాగింగ్‌ చేయడం అవసరమా? అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అయితే, ఈ వీడియోకు సంబంధించిన ఖచ్చితమైన ప్రాంతం, ఘటన నేపథ్యంపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మైదుకూరులో ఎన్నిక వాయిదా: ఎస్ఈసీ అనిల్ చంద్ర

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన మరో హనీ ట్రాప్

55 ఏళ్ల వయసులోనూ అదే స్కూల్‌కు పేరెంట్‌గా వెళ్తున్నా: సైఫ్ అలీఖాన్

సాంకేతిక లోపంతో ఎయిర్ అంబులెన్స్‌ అత్యవసర ల్యాండింగ్‌...మహిళ మృతి

కొత్తపల్లి జడ్పీటీసీగా తెలగంశెట్టి శ్యామలకు జనసేన టికెట్ ఇవ్వాలని స్థానికుల డిమాండ్

ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు

ట్యాగ్లు
ఫ్రాన్స్ నిరసనలుఫ్రాన్స్ హింసాత్మక ఘటనలువైరల్ వీడియోమహిళ జాగింగ్మండుతున్న బారికేడ్నిరసనల దృశ్యాలుసోషల్ మీడియా స్పందనలువింతైన ఫిట్‌నెస్ వీడియోఅంతర్జాతీయ వార్తలునెటిజన్ల కామెంట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త 5జీ ఫోన్‌తో వచ్చిన శాంసంగ్.. ప్రారంభ ధర ఎంతంటే?
టెక్నాలజీ

కొత్త 5జీ ఫోన్‌తో వచ్చిన శాంసంగ్.. ప్రారంభ ధర ఎంతంటే?

ఫ్రాన్స్‌లో అల్లర్లు.. హోంమంత్రి రాజీనామాను తిరస్కరించిన మాక్రాన్
జనరల్

బలోచిస్తాన్‌లో ఎదురుకాల్పులు..మేజర్ మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం

మున్సిపల్ కార్యాలయాల వద్ద శిల్పా, శబరి నిరసనలు
జనరల్

మున్సిపల్ కార్యాలయాల వద్ద శిల్పా, శబరి నిరసనలు

మైదుకూరులో ఎన్నిక వాయిదా: ఎస్ఈసీ అనిల్ చంద్ర
జనరల్

మైదుకూరులో ఎన్నిక వాయిదా: ఎస్ఈసీ అనిల్ చంద్ర

కడప జడ్పీ పీఠంపై ఉత్కంఠ.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై కీలక చర్చ
రాజకీయాలు

కడప జడ్పీ పీఠంపై ఉత్కంఠ.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై కీలక చర్చ

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన మరో హనీ ట్రాప్
జనరల్

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన మరో హనీ ట్రాప్

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులు అరెస్ట్
సినిమాలు

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 900 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్‌
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 900 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్‌

55 ఏళ్ల వయసులోనూ అదే స్కూల్‌కు పేరెంట్‌గా వెళ్తున్నా: సైఫ్ అలీఖాన్
జనరల్

55 ఏళ్ల వయసులోనూ అదే స్కూల్‌కు పేరెంట్‌గా వెళ్తున్నా: సైఫ్ అలీఖాన్

‘కాకా’ సెట్స్‌ నుంచి చిరంజీవి వీడియో లీక్‌
సినిమాలు

‘కాకా’ సెట్స్‌ నుంచి చిరంజీవి వీడియో లీక్‌

ఫ్రాన్స్‌లో మంటల మధ్య జాగింగ్‌.. మహిళ వీడియో వైరల్‌
జనరల్

ఫ్రాన్స్‌లో మంటల మధ్య జాగింగ్‌.. మహిళ వీడియో వైరల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!