Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నేడు యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

Writer: Pooja 09:30 AM, 11 జులై, 2026
నేడు యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

యాదగిరిగుట్ట దేవస్థానం నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు ఉదయం 11:37 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రెసిడెంట్ సూట్‌లో పాలక మండలి సభ్యుల ప్రత్యేక సమావేశం జరగనుంది.

ఈ కార్యక్రమం నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారి దర్శన సమయాల్లో మార్పులు చేశారు. అలాగే వీవీఐపీల రాకపోకల దృష్ట్యా ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొండపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదని ఆలయ అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రిటన్ ఎండల ఎఫెక్ట్...సర్జరీలకు బ్రేక్

బ్రిటన్ ఎండల ఎఫెక్ట్...సర్జరీలకు బ్రేక్

తిరుమల నడకదారిలో చిరుత కలకలం

తిరుమల నడకదారిలో చిరుత కలకలం

సింగరేణిపై కవిత ఫైర్

సింగరేణిపై కవిత ఫైర్

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?

ట్యాగ్లు
యాదగిరిగుట్టపాలక మండలిప్రమాణ స్వీకారంతెలంగాణలక్ష్మీనరసింహ స్వామిఆలయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జై హనుమాన్’ రాక ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
సినిమాలు

‘జై హనుమాన్’ రాక ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ‘రావు బహదూర్’
సినిమాలు

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ‘రావు బహదూర్’

తెలంగాణను అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి
జనరల్

తెలంగాణను అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి

‘గాడ్ ఆఫ్ వార్’...ఎన్టీఆర్ vs ధనుష్?
సినిమాలు

‘గాడ్ ఆఫ్ వార్’...ఎన్టీఆర్ vs ధనుష్?

భారత్–న్యూజిలాండ్ మధ్య ఐదు కీలక ఒప్పందాలు
జనరల్

భారత్–న్యూజిలాండ్ మధ్య ఐదు కీలక ఒప్పందాలు

పరువు కోసం పోరాటం...రేపు జట్టులో మార్పులు తప్పవా?
క్రీడలు

పరువు కోసం పోరాటం...రేపు జట్టులో మార్పులు తప్పవా?

E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు?
బిజినెస్

E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు?

నేడు యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం
జనరల్

నేడు యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

ఫైనాన్షియల్ రంగంలో ఏఐ హవా...కొత్త టెక్నాలజీతో మార్పులు
టెక్నాలజీ

ఫైనాన్షియల్ రంగంలో ఏఐ హవా...కొత్త టెక్నాలజీతో మార్పులు

రోజూ కాఫీ తాగుతున్నారా? వైద్యులు సూచించిన నిజాలు తెలుసుకోండి
ఆరోగ్యం

రోజూ కాఫీ తాగుతున్నారా? వైద్యులు సూచించిన నిజాలు తెలుసుకోండి

బ్రిటన్ ఎండల ఎఫెక్ట్...సర్జరీలకు బ్రేక్
జనరల్

బ్రిటన్ ఎండల ఎఫెక్ట్...సర్జరీలకు బ్రేక్

తిరుమల నడకదారిలో చిరుత కలకలం
జనరల్

తిరుమల నడకదారిలో చిరుత కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!