8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

Writer: Nithish 06:49 AM, 8 సెప్టెంబర్, 2026
లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

యూట్యూబర్‌, ‘నందూస్‌ వరల్డ్‌’ ఛానల్‌ నిర్వాహకురాలు రమా నందనకు ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లండన్‌ నుంచి సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రమా నందనను లుకౌట్‌ సర్కులర్‌ ఉండటంతో ఇమిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను విమానాశ్రయ పోలీసులకు అప్పగించగా, వారు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని రమా నందనకు ఆమె న్యాయవాదుల సమక్షంలో నోటీసులు అందజేశారు. గత ఏడాది నవంబరులో శివక్రాంతికుమార్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 318(1) రెడ్‌ విత్‌ 3(5) కింద కేసు నమోదైంది. ఇంగ్లండ్‌లో సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌షిప్‌, ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారన్నది ఫిర్యాదులోని ఆరోపణ. ఈ కేసులో రమా నందనతో పాటు ఆమె భర్త మధుకర్‌, ఆయన తండ్రి మోహనరావును కూడా నిందితులుగా చేర్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

ట్యాగ్లు
రమా నందననందూస్ వరల్డ్యూట్యూబర్ రమా నందనఇబ్రహీంపట్నం పోలీసులుఎన్టీఆర్ జిల్లాశంషాబాద్ విమానాశ్రయంలుకౌట్ సర్కులర్మోసం కేసుఉద్యోగ మోసంసర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్
Advertisement
వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక
జనరల్

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం
జనరల్

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..
క్రీడలు

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు
జనరల్

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు
బిజినెస్

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం
జనరల్

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం
జనరల్

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత
జనరల్

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!