9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన

Writer: Pooja 10:40 PM, 8 సెప్టెంబర్, 2026
వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన

వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమెను అధికారులు విచారించారు. విదేశాల్లో వీసాతో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రమానందన దంపతులు రూ.13 లక్షలు వసూలు చేశారని క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్న రమానందనకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆమె ఇవాళ పోలీసుల ఎదుట హాజరయ్యారు.

మరోవైపు, వీసా స్కామ్‌కు సంబంధించి రమానందనపై అద్దంకి పోలీస్ స్టేషన్‌లోనూ మరో కేసు నమోదైంది. వీసా రెన్యువల్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామని చెప్పి డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆగస్టులోనే అద్దంకి పోలీసులు కేసు నమోదు చేశారు. 2023లో డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బాధితులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు రావాలని రమానందన సూచించినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్, అద్దంకి ప్రాంతాల నుంచి పలువురు బాధితులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం

టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు శ్రీను

టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు శ్రీను

ఎమ్మెల్సీల సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ ఆందోళన

ఎమ్మెల్సీల సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ ఆందోళన

పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని కవిత డిమాండ్

పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని కవిత డిమాండ్

ట్యాగ్లు
రమానందనవీసా చీటింగ్ కేసుయూట్యూబర్ఇబ్రహీంపట్నం పోలీసులువీసా స్కామ్డెస్టినీ కన్సల్టెన్సీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్
సినిమాలు

ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్
సినిమాలు

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్
జనరల్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...
గాసిప్స్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు
జనరల్

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు

రిషికేశ్‌లో జపాన్ రాయబారి ఆధ్యాత్మిక అనుభూతి
జనరల్

రిషికేశ్‌లో జపాన్ రాయబారి ఆధ్యాత్మిక అనుభూతి

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన
జనరల్

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన
జనరల్

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం
రాజకీయాలు

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం
జనరల్

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్
షోస్

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!