10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్ల ఫైర్

Writer: Pooja 08:53 PM, 10 సెప్టెంబర్, 2026
ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్ల ఫైర్

యాపిల్ ఇటీవల నిర్వహించిన సర్ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ సిరీస్‌తో పాటు తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయోను విడుదల చేసింది. అమెరికాలో ఈ ఫోన్ ప్రారంభ ధర 1,999 డాలర్లు కాగా, భారత్‌లో బేస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.2,99,900గా ఉంది. 512 జీబీ వేరియంట్ రూ.3,24,900, 1 టీబీ రూ.3,74,900, టాప్ ఎండ్ 2 టీబీ మోడల్ రూ.4,49,900గా నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి ప్రీ-ఆర్డర్లు, అక్టోబర్ 23 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

భారత్‌లో ఐఫోన్ డ్యూయో ధరలు భారీగా ఉండటంపై టెక్ యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్యాక్సులు కలిపినా అమెరికా ధరతో పోలిస్తే భారత్‌లో ధర చాలా ఎక్కువగా ఉందని టెక్ యూట్యూబర్ గీకీ రంజిత్ విమర్శించారు. అమెరికా ధరకు 18 శాతం జీఎస్టీ కలిపినా ఫోన్ ధర సుమారు రూ.2.35 లక్షల నుంచి రూ.2.40 లక్షల మధ్య ఉండాలని, దాదాపు రూ.3 లక్షల ప్రారంభ ధరను నిర్ణయించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ధరలు వినియోగదారులను గ్రే మార్కెట్ వైపు మళ్లించే అవకాశం ఉందని హెచ్చరించారు.

మరోవైపు, కొత్త ఐఫోన్ విడుదలైనప్పుడు సాధారణంగా పాత మోడళ్ల ధరలు తగ్గుతాయి. అయితే ఈసారి ఐఫోన్ 17 ధరను కూడా భారత్‌లో పెంచడంపై యాపిల్ వ్యూహాన్ని యూట్యూబర్లు ప్రశ్నిస్తున్నారు. సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండే ఐఫోన్ 18 బేస్ మోడల్‌ను ముందుగా విడుదల చేయకుండా మార్చి 2027కి వాయిదా వేయడం కూడా విమర్శలకు దారితీసింది. కొత్త 2ఎన్ఎం ఏ20 ప్రో చిప్, వేరియబుల్ అపెర్చర్ కెమెరా వంటి అప్‌గ్రేడ్లు ఉన్నప్పటికీ, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర సామాన్యుల బడ్జెట్‌కు దూరంగా ఉందనే చర్చ టెక్ వర్గాల్లో కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
యాపిల్ఐఫోన్ డ్యూయోఫోల్డబుల్ ఐఫోన్ఐఫోన్ 18 ప్రోఐఫోన్ 18 ప్రో మాక్స్టెక్ యూట్యూబర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం
జనరల్

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు
జనరల్

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్ల ఫైర్
జనరల్

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్ల ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌
జనరల్

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత
సినిమాలు

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల
సినిమాలు

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌
సినిమాలు

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర
సినిమాలు

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!
జనరల్

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!