Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విజయవంతంగా పూర్తి అయిన జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ...

02:07 PM, 9 జూన్, 2026
విజయవంతంగా పూర్తి అయిన జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ...

దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టులలో ఒకటైన జోజిలా టన్నెల్ నిర్మాణంలో కీలక ఘట్టం విజయవంతంగా పూర్తైంది. జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ పూర్తి కావడంతో శ్రీనగర్ మరియు లడక్ మధ్య ఏడాది పొడవునా నిరంతర రాకపోకలకు మార్గం సుగమం కానుంది. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధి, పర్యాటకం, రవాణా రంగాలకు కొత్త ఊపునివ్వనుంది.

ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) మేనేజింగ్ డైరెక్టర్ పీ.వి. కృష్ణారెడ్డి, డైరెక్టర్ సి.హెచ్. సుబ్బయ్యతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైబర్ భద్రతకే ప్రమాదమా?

సైబర్ భద్రతకే ప్రమాదమా?

కేరళ మాజీ సీఎం కుమార్తె కు ఈడీ నోటీసులు

కేరళ మాజీ సీఎం కుమార్తె కు ఈడీ నోటీసులు

మాటలే ముంచేశాయి...ఒక్క కామెంట్‌తో ఉద్యోగం పోయింది

మాటలే ముంచేశాయి...ఒక్క కామెంట్‌తో ఉద్యోగం పోయింది

కాంగోలో ఎబోలా కలకలం..

కాంగోలో ఎబోలా కలకలం..

బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై

బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై

ట్యాగ్లు
జోజిలా టన్నెల్శ్రీనగర్లడక్నితిన్ గడ్కరీఒమర్ అబ్దుల్లామనోజ్ సిన్హామేఘా ఇంజనీరింగ్మౌలిక వసతులుఅనుసంధానంజమ్మూ కాశ్మీర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దూత 2’ కోసం నిర్మాతగా మారిన నాగచైతన్య... కారణమేంటి?
సినిమాలు

‘దూత 2’ కోసం నిర్మాతగా మారిన నాగచైతన్య... కారణమేంటి?

జనగామలో విద్యుత్ అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శ్రీకారం
జనరల్

జనగామలో విద్యుత్ అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శ్రీకారం

SYG – సాయి దుర్గా తేజ్ పాన్ ఇండియా సినిమా అప్‌డేట్
సినిమాలు

SYG – సాయి దుర్గా తేజ్ పాన్ ఇండియా సినిమా అప్‌డేట్

నిజజీవితంలో నటించాల్సిన అవసరం లేదు - జగపతిబాబు
సినిమాలు

నిజజీవితంలో నటించాల్సిన అవసరం లేదు - జగపతిబాబు

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
జనరల్

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల

శ్మశానాల పక్కనే వైన్ షాపులు ఏర్పాటు చేయాలి- పార్తిబన్
జనరల్

శ్మశానాల పక్కనే వైన్ షాపులు ఏర్పాటు చేయాలి- పార్తిబన్

‘పెద్ది’ వివాదంపై జగపతి బాబు స్పందన..
సినిమాలు

‘పెద్ది’ వివాదంపై జగపతి బాబు స్పందన..

మిర్యాలగూడలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు సిద్ధం – బత్తుల లక్ష్మారెడ్డి
జనరల్

మిర్యాలగూడలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు సిద్ధం – బత్తుల లక్ష్మారెడ్డి

హోర్ముజ్ జలసంధి సమీపంలో కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్..
జనరల్

హోర్ముజ్ జలసంధి సమీపంలో కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్..

బంగారం చోరీ కేసులో నేపాలీ దంపతుల అరెస్ట్
జనరల్

బంగారం చోరీ కేసులో నేపాలీ దంపతుల అరెస్ట్

అఫ్గాన్ వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య
క్రీడలు

అఫ్గాన్ వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య

సైబర్ భద్రతకే ప్రమాదమా?
జనరల్

సైబర్ భద్రతకే ప్రమాదమా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!