31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

Writer: Chandrika 08:19 PM, 31 ఆగస్టు, 2026
హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో హైదరాబాద్‌లోని తన కస్టమర్‌ సపోర్ట్‌ కార్యకలాపాలను మూసివేస్తోంది. ఈ నిర్ణయంతో సుమారు 240–250 మంది ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు. కస్టమర్‌ సపోర్ట్‌ మోడల్‌ను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. గత ఆరు నెలల్లో కస్టమర్‌ కేర్‌ పనుల్లో ఎక్కువ భాగాన్ని ప్రత్యేక సేవా సంస్థలకు ఔట్‌సోర్స్‌ చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం ఉద్యోగుల పనితీరుకు సంబంధం లేదని కంపెనీ స్పష్టం చేసింది.

అయితే జొమాటో ఇన్‌హౌస్‌ కస్టమర్‌ సపోర్ట్‌ను పూర్తిగా నిలిపివేయడం లేదు. మిగిలిన కార్యకలాపాలను హర్యానాలోని గురుగ్రామ్‌ హెడ్‌ ఆఫీస్‌లో ఏకీకృతం చేయనుంది. తద్వారా ప్రొడక్ట్‌, టెక్నాలజీ, అనలిటిక్స్‌, బిజినెస్‌ విభాగాలతో కస్టమర్‌ సపోర్ట్‌ టీమ్‌ మరింత సమన్వయంతో పనిచేయనుంది. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఆగస్టు నెల పూర్తి జీతంతో పాటు కాంట్రాక్ట్‌ నోటీస్‌ పే, ఒకేసారి చెల్లించే ఎక్స్‌గ్రేషియా కలిపి నాలుగు నెలల సెవెరెన్స్‌ ప్యాకేజీ ఇవ్వనున్నట్లు సమాచారం. 2027 మార్చి 31 వరకు మెడికల్‌ ఇన్సూరెన్స్‌, కౌన్సెలింగ్‌ సపోర్ట్‌ కొనసాగించడంతో పాటు కొత్త ఉద్యోగాల కోసం ఔట్‌ప్లేస్‌మెంట్‌ సహాయం కూడా అందించనుంది. AI, ఆటోమేషన్‌, థర్డ్‌ పార్టీ సేవలపై కంపెనీల ఆధారపడటం పెరుగుతున్న నేపథ్యంలో జొమాటో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి
ట్యాగ్లు
జొమాటోజొమాటో లేఆఫ్స్హైదరాబాద్జొమాటో హైదరాబాద్కస్టమర్ సపోర్ట్ఉద్యోగాల కోతలేఆఫ్స్గురుగ్రామ్పునర్వ్యవస్థీకరణఏఐ ఆటోమేషన్ఔట్‌సోర్సింగ్టెక్ ఉద్యోగాలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు
రాజకీయాలు

బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌
షోస్

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..
జనరల్

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..
సినిమాలు

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...
రాజకీయాలు

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు