12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?

Writer: Pooja 10:51 AM, 12 అక్టోబర్, 2026
దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?

దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. నిర్మాతలు నమిత్ మల్హోత్రా, యష్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ముందస్తు టికెట్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నట్లు సమాచారం. అదే రోజున సినిమా రెండో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ట్రైలర్‌లో రాముడి శక్తితో పాటు రావణుడి భీకరమైన కోణాన్ని కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే, రెండో ట్రైలర్ విడుదల తేదీపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రంలో సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, రవి దూబే, అరుణ్ గోవిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగా అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడేనా?

మెగా అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడేనా?

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు

కల్కి 2లో దీపిక స్థానంలో స్టార్ హీరోయిన్?

కల్కి 2లో దీపిక స్థానంలో స్టార్ హీరోయిన్?

జైలర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రజనీకాంత్ దూరం?

జైలర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రజనీకాంత్ దూరం?

చిరు - ఓదెల సినిమా ఉన్నట్టా? లేనట్టా?

చిరు - ఓదెల సినిమా ఉన్నట్టా? లేనట్టా?

రాకా షూటింగ్‌కు ఎండ్ కార్డ్?

రాకా షూటింగ్‌కు ఎండ్ కార్డ్?

ట్యాగ్లు
రామాయణంనితేశ్ తివారీరణ్‌బీర్ కపూర్సాయిపల్లవియష్ఏఆర్ రెహమాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతిపక్షాల మార్చ్‌తో ఢిల్లీలో హై అలర్ట్..
రాజకీయాలు

ప్రతిపక్షాల మార్చ్‌తో ఢిల్లీలో హై అలర్ట్..

బిగ్ బాస్ తెలుగు 10: పప్పు కోసం రోహిత్, త్రిగుణ్ మధ్య రచ్చ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: పప్పు కోసం రోహిత్, త్రిగుణ్ మధ్య రచ్చ..

బిగ్ బాస్ బజ్‌లో శివాజీ వర్సెస్ అపూర్వ...
షోస్

బిగ్ బాస్ బజ్‌లో శివాజీ వర్సెస్ అపూర్వ...

సౌత్ డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు
సినిమాలు

సౌత్ డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు

బిగ్ బాస్ ఇంట్లో వరుస ఎలిమినేషన్లు.. అగ్ని పరీక్ష టీమ్‌కు ఎదురుదెబ్బలు
షోస్

బిగ్ బాస్ ఇంట్లో వరుస ఎలిమినేషన్లు.. అగ్ని పరీక్ష టీమ్‌కు ఎదురుదెబ్బలు

పెళ్లి, సహజీవనంపై నరేష్‌ ఓపెన్ కామెంట్స్
సినిమాలు

పెళ్లి, సహజీవనంపై నరేష్‌ ఓపెన్ కామెంట్స్

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జోరు..
క్రీడలు

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జోరు..

మెగా అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడేనా?
గాసిప్స్

మెగా అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడేనా?

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు
గాసిప్స్

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..
క్రీడలు

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ సిద్ధుకు స్వర్ణం..
క్రీడలు

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ సిద్ధుకు స్వర్ణం..

బిగ్‌బాస్ వర్సెస్ ట్రైటర్స్...అసలు గేమ్ ఇప్పుడే మొదలు?
షోస్

బిగ్‌బాస్ వర్సెస్ ట్రైటర్స్...అసలు గేమ్ ఇప్పుడే మొదలు?

బంగ్లా సాహిబ్ గురుద్వారా వద్ద నిరసన..
జనరల్

బంగ్లా సాహిబ్ గురుద్వారా వద్ద నిరసన..

యువతపై లాఠీచార్జ్‌కు నిరసనగా సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్షాల మార్చ్
జనరల్

యువతపై లాఠీచార్జ్‌కు నిరసనగా సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్షాల మార్చ్

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?
గాసిప్స్

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!