3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!

Writer: Harika S 06:00 AM, 3 సెప్టెంబర్, 2026
రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ఫాంటసీ చిత్రం రాకాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలో బన్నీ పాత్రకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు, రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఒకటి కాదు ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది.

గతంలో ఈ మూడు పాత్రల్లో రెండు తండ్రీకొడుకులుగా ఉంటాయని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన రూమర్ తెరపైకి వచ్చింది. సినిమాలోని మూడు పాత్రలు డోపెల్‌గ్యాంగర్స్‌గా కనిపిస్తాయని, శారీరకంగా ఒకే పోలిక ఉన్నప్పటికీ వారి మధ్య ఎలాంటి రక్త సంబంధం ఉండదని ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త టాక్ నిజమైతే కథ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!

సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు...నవ్వులే నవ్వులు!

సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు...నవ్వులే నవ్వులు!

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

ట్యాగ్లు
అల్లు అర్జున్రాకాఅట్లీఅల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ఫాంటసీ సినిమాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్విట్టర్ యూజర్లకు ‘టాక్సిక్’ లీగల్ నోటీసులు...
గాసిప్స్

ట్విట్టర్ యూజర్లకు ‘టాక్సిక్’ లీగల్ నోటీసులు...

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!
సినిమాలు

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!
గాసిప్స్

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?
గాసిప్స్

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!
గాసిప్స్

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!
సినిమాలు

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు

శ్రీకృష్ణుడిని జగద్గురువు అని ఎందుకు అంటారు? గీతాబోధలోని జీవిత సత్యాలివే
జనరల్

శ్రీకృష్ణుడిని జగద్గురువు అని ఎందుకు అంటారు? గీతాబోధలోని జీవిత సత్యాలివే

కృష్ణాష్టమి 2026: పండుగ తేదీ, పూజా విధానం, ఉపవాసం, ఉట్టి వేడుకల విశేషాలు
జనరల్

కృష్ణాష్టమి 2026: పండుగ తేదీ, పూజా విధానం, ఉపవాసం, ఉట్టి వేడుకల విశేషాలు

‘రోమాంచకం’ థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిందా?
రివ్యూలు

‘రోమాంచకం’ థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిందా?

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలివే
జనరల్

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలివే

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!