29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?

Writer: Harika S 05:50 AM, 29 ఆగస్టు, 2026
‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘రాకా’ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు రాకుండా మేకర్స్ అత్యంత గోప్యత పాటిస్తున్నారని తెలుస్తోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ తండ్రి, ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!

శంకర్–మురుగదాస్ కాంబో.. ఈ క్రేజీ టాక్ నిజమేనా?

శంకర్–మురుగదాస్ కాంబో.. ఈ క్రేజీ టాక్ నిజమేనా?

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

ట్యాగ్లు
అల్లు అర్జున్అట్లీరాకా మూవీట్రిపుల్ రోల్పాన్ ఇండియా సినిమాసైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..
గాసిప్స్

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?
గాసిప్స్

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?
గాసిప్స్

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?

డాక్టర్ల హెచ్చరిక: కోవిడ్, స్వైన్ ఫ్లూ ఒకేసారి వస్తాయా? లక్షణాలు, జాగ్రత్తలు ఇవే
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: కోవిడ్, స్వైన్ ఫ్లూ ఒకేసారి వస్తాయా? లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల
టెక్నాలజీ

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి
బిజినెస్

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం
క్రీడలు

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం

తెలంగాణలో అరుదైన నరసింహ క్షేత్రం.. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు!
జనరల్

తెలంగాణలో అరుదైన నరసింహ క్షేత్రం.. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు!

తిరుమల శ్రీవారి పంచబేరాలు.. ఐదు మూర్తుల ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనరల్

తిరుమల శ్రీవారి పంచబేరాలు.. ఐదు మూర్తుల ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఈరోజు రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు ఎవరి రాశికి ఎలా ఉందంటే?
జనరల్

ఈరోజు రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు ఎవరి రాశికి ఎలా ఉందంటే?

నేటి పంచాంగం.. శ్రావణ బహుళ పాడ్యమి తిథి విశేషాలు
జనరల్

నేటి పంచాంగం.. శ్రావణ బహుళ పాడ్యమి తిథి విశేషాలు

ఆ హత్య వెనుక దాగిన ట్విస్ట్ ఏంటి?.. ఓటీటీలోకి వచ్చిన ‘హరుడు’
ఓటీటీ

ఆ హత్య వెనుక దాగిన ట్విస్ట్ ఏంటి?.. ఓటీటీలోకి వచ్చిన ‘హరుడు’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!