17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?

Writer: Pooja 12:05 PM, 17 అక్టోబర్, 2026
అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహంపై సినీ, వ్యాపార వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. అందిన సమాచారం ప్రకారం, వీరి వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, వివాహ తేదీ, వేదికకు సంబంధించి ఇరు కుటుంబాల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు, కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి మారన్ హైదరాబాద్‌కు వచ్చి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న కావ్య మారన్–అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో వివాహంపై ఆసక్తి మరింత పెరిగినా, పూర్తి వివరాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి రోజే రణబాలికి మంచి ఆరంభం...ఇక వీకెండ్‌పైనే ఆశలు

తొలి రోజే రణబాలికి మంచి ఆరంభం...ఇక వీకెండ్‌పైనే ఆశలు

‘ఆదర్శ కుటుంబం’  ఇప్పట్లో లేనట్టే?

‘ఆదర్శ కుటుంబం’ ఇప్పట్లో లేనట్టే?

‘రణబాలి’ హిందీ విడుదల వాయిదా?

‘రణబాలి’ హిందీ విడుదల వాయిదా?

‘రామాయణం’కు అమెరికాలో భారీ స్పందన!

‘రామాయణం’కు అమెరికాలో భారీ స్పందన!

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించలేకపోయా.. విద్యాబాలన్‌ ఆవేదన

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించలేకపోయా.. విద్యాబాలన్‌ ఆవేదన

ట్యాగ్లు
కావ్య మారన్అనిరుధ్ రవిచందర్ప్రముఖుల వివాహంసన్‌రైజర్స్ హైదరాబాద్కళానిధి మారన్వివాహ వేడుక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
జనరల్

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు
జనరల్

వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు

చక్కెర ఆధారిత ఇథనాల్‌పై కేంద్రం ఆంక్షలు
బిజినెస్

చక్కెర ఆధారిత ఇథనాల్‌పై కేంద్రం ఆంక్షలు

అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?
గాసిప్స్

అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు
జనరల్

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు

సల్మాన్ ఖాన్ క్రేజ్‌..ఇప్పటికీ తిరుగులేదు..!
సినిమాలు

సల్మాన్ ఖాన్ క్రేజ్‌..ఇప్పటికీ తిరుగులేదు..!

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా

బిగ్‌బాస్‌లో షాలిని లవ్ ట్రాక్‌ బెడిసికొట్టిందా?
షోస్

బిగ్‌బాస్‌లో షాలిని లవ్ ట్రాక్‌ బెడిసికొట్టిందా?

ఎలిమినేషన్ తర్వాత అపూర్వ షాకింగ్ కామెంట్స్
షోస్

ఎలిమినేషన్ తర్వాత అపూర్వ షాకింగ్ కామెంట్స్

తొలి రోజే రణబాలికి మంచి ఆరంభం...ఇక వీకెండ్‌పైనే ఆశలు
గాసిప్స్

తొలి రోజే రణబాలికి మంచి ఆరంభం...ఇక వీకెండ్‌పైనే ఆశలు

అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ
జనరల్

అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్
క్రీడలు

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!