19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరుణ్‌ తేజ్‌ ఖాతాలో మరో సినిమా?

Writer: Pooja 12:13 PM, 19 అక్టోబర్, 2026
వరుణ్‌ తేజ్‌ ఖాతాలో మరో సినిమా?

కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ ఇటీవల ‘కొరియన్‌ కనకరాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం కాలి గాయం నుంచి కోలుకుంటున్న ఆయన త్వరలోనే ‘బరి’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ విరామ సమయంలో వరుణ్‌ కొన్ని కథలు విన్నట్లు తెలుస్తోంది. వాటిలో ఓ సినిమాకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

దర్శకుడు అట్లీ శిష్యుడు బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని, తమిళ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ‘ఆయ్‌’ ఫేమ్‌ అంజి కూడా వరుణ్‌ తేజ్‌కు ఓ కథ వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాను పూర్తి చేసిన తర్వాతే వరుణ్‌ ఈ రెండు ప్రాజెక్టులపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘బ్లడీ రోమియో’ షూటింగ్ ప్రారంభించిన నాని

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ప్రారంభించిన నాని

బాలయ్య – కొరటాల సినిమా కథలో షాకింగ్ ట్విస్ట్?

బాలయ్య – కొరటాల సినిమా కథలో షాకింగ్ ట్విస్ట్?

‘డ్రాగన్’లో భారీ పాటకు సన్నాహాలు?

‘డ్రాగన్’లో భారీ పాటకు సన్నాహాలు?

‘జార్జ్ క్రిష్’లో రవిచంద్రన్ ప్రత్యేక పాత్ర?

‘జార్జ్ క్రిష్’లో రవిచంద్రన్ ప్రత్యేక పాత్ర?

‘సంబరాల ఏటు గట్టు’ రంగానికి సిద్ధం?

‘సంబరాల ఏటు గట్టు’ రంగానికి సిద్ధం?

అజిత్‌తో హోంబేళే ఫిలిమ్స్ భారీ ప్రణాళిక?

అజిత్‌తో హోంబేళే ఫిలిమ్స్ భారీ ప్రణాళిక?

ట్యాగ్లు
వరుణ్ తేజ్కొరియన్ కనకరాజుబరి సినిమాబాలాజీ దర్శకుడుకార్తిక్ సుబ్బరాజుతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?
జనరల్

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ
జనరల్

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్..
జనరల్

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్..

మద్యం పన్నుల ఆదాయంలో తెలంగాణ టాప్
బిజినెస్

మద్యం పన్నుల ఆదాయంలో తెలంగాణ టాప్

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..నిందితులకు సీఎం హెచ్చరిక!
జనరల్

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..నిందితులకు సీఎం హెచ్చరిక!

మెరికాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
జనరల్

మెరికాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

పల్లెపండుగ రోడ్డు ధ్వంసం.. నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ ఆదేశాలు
జనరల్

పల్లెపండుగ రోడ్డు ధ్వంసం.. నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ ఆదేశాలు

బ్రేక్‌ఈవెన్ దిశగా రణబాలి పోరాటం
సినిమాలు

బ్రేక్‌ఈవెన్ దిశగా రణబాలి పోరాటం

ప్రేమలు 2 ఆగిపోవడంతోనే ఆ సినిమా తీశా.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ప్రేమలు 2 ఆగిపోవడంతోనే ఆ సినిమా తీశా.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

చీరాలలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల పర్యవేక్షణ అధికారి పద్మావతి
జనరల్

చీరాలలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల పర్యవేక్షణ అధికారి పద్మావతి

రైతులకు నీళ్లివ్వకుంటే ఊరుకోం.. రేవంత్ ప్రభుత్వానికి కవిత హెచ్చరిక
రాజకీయాలు

రైతులకు నీళ్లివ్వకుంటే ఊరుకోం.. రేవంత్ ప్రభుత్వానికి కవిత హెచ్చరిక

ప్రత్యక్ష ప్రసారంలో విషాదం.. ఫాదర్‌పై పడిన భారీ శిలువ
జనరల్

ప్రత్యక్ష ప్రసారంలో విషాదం.. ఫాదర్‌పై పడిన భారీ శిలువ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!