1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఏకే47’ కోసం మరో పాత పాటకు రీమిక్స్

Writer: Harika S 03:40 PM, 1 సెప్టెంబర్, 2026
‘ఏకే47’ కోసం మరో పాత పాటకు రీమిక్స్

వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఏకే47’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన మ్యూజికల్ అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో గతంలో మంచి ఆదరణ పొందిన “దండలయ్యా ఉండ్రలయ్యా” పాటను రీమిక్స్ చేయనున్నట్లు సమాచారం. కొత్త ట్యూన్, మోడ్రన్ ట్రీట్‌మెంట్‌తో ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

వినాయక చవితి పండుగను టార్గెట్ చేస్తూ సినిమాకు సంబంధించిన పాటలను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రీమిక్స్ పాటకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

మరో తమిళ సినిమాలో కింగ్ ?

మరో తమిళ సినిమాలో కింగ్ ?

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

ట్యాగ్లు
ఏకే47వెంకటేష్రీమిక్స్ పాటదండలయ్యా ఉండ్రలయ్యాతెలుగు సినిమావినాయక చవితి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఏకే47’ కోసం మరో పాత పాటకు రీమిక్స్
గాసిప్స్

‘ఏకే47’ కోసం మరో పాత పాటకు రీమిక్స్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
జనరల్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!
రాజకీయాలు

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
జనరల్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!
జనరల్

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ
క్రీడలు

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌
జనరల్

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు
జనరల్

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్
సినిమాలు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!
క్రీడలు

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి
సినిమాలు

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?
రివ్యూలు

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!