27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?

Writer: Pooja 08:26 AM, 27 ఆగస్టు, 2026
టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?

కన్నడ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేశారు. తెలుగు థియేట్రికల్ హక్కులను రూ.100 కోట్లకు పైగా కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే విడుదల తర్వాత ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో, దిల్ రాజుకు భారీ నష్టం తప్పదనే అంచనాలు వెలువడ్డాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం, దిల్ రాజు టాక్సిక్ హక్కులను రిటర్నబుల్ అడ్వాన్స్ విధానంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే 45 రోజుల్లో అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు పంపిణీదారులతోనూ ఇదే తరహా నిబంధనలతో ఒప్పందాలు జరిగాయని సమాచారం. దీంతో సినిమా నష్టభారం దిల్ రాజుపై కాకుండా నిర్మాతలు, యష్‌పై పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే

‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?

‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!

అనన్య పాండే లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌?

అనన్య పాండే లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌?

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!

ట్యాగ్లు
టాక్సిక్ మూవీయష్దిల్ రాజుగీతూ మోహన్‌దాస్కేవీఎన్ ప్రొడక్షన్స్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా?
సినిమాలు

సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా?

డిసెంబర్ బరిలో నాగార్జున?
గాసిప్స్

డిసెంబర్ బరిలో నాగార్జున?

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. నిపుణుల సూచన!
ఆరోగ్యం

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. నిపుణుల సూచన!

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో
బిజినెస్

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్
జనరల్

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?
గాసిప్స్

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే
గాసిప్స్

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?
గాసిప్స్

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం
జనరల్

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి
జనరల్

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?
జనరల్

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం
జనరల్

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!