3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

Writer: Pooja 11:37 AM, 3 సెప్టెంబర్, 2026
‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు నితీష్‌ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ రావణుడిగా నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్‌, లక్ష్మణుడిగా రవి దూబే, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నమిత్‌ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘దంగల్‌’ ఫేమ్‌ సన్యా మల్హోత్రా ‘రామాయణ’లో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కథ ప్రకారం శాపం కారణంగా రాయిగా మారిన అహల్య పాత్రను ఆమె పోషించనున్నట్లు తెలుస్తోంది. శ్రీరాముడి పాదస్పర్శతో అహల్యకు శాపవిముక్తి లభించే సన్నివేశంలో సన్యా కనిపించనుందని సమాచారం. ఈ సన్నివేశం దాదాపు ఐదు నిమిషాలే ఉన్నప్పటికీ కథలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండటంతో నితీష్‌ తివారి ఆమెను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు టాక్‌. ఈ సీన్‌ సినిమాలో ప్రధాన హైలైట్స్‌లో ఒకటిగా నిలిచేలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?

సినిమాలకు త్రిష గుడ్‌బై..?

సినిమాలకు త్రిష గుడ్‌బై..?

ట్విట్టర్ యూజర్లకు ‘టాక్సిక్’ లీగల్ నోటీసులు...

ట్విట్టర్ యూజర్లకు ‘టాక్సిక్’ లీగల్ నోటీసులు...

ట్యాగ్లు
రామాయణనితీష్ తివారిసన్యా మల్హోత్రారణబీర్ కపూర్సాయి పల్లవియష్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..
జనరల్

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌
జనరల్

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?
గాసిప్స్

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..
జనరల్

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ
జనరల్

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు
జనరల్

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు
జనరల్

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
రాజకీయాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం
జనరల్

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?
జనరల్

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!
జనరల్

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!