25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..

Writer: Chandrika 07:20 PM, 24 ఆగస్టు, 2026
బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం #NBK111 మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు టైటిల్‌ విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ‘God’, ‘Dada’ అనే టైటిల్స్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ రెండు టైటిల్స్ పవర్‌ఫుల్‌గా ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే వీటిలో ఏదో ఒక టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

‘ఇరుముడి’ పార్ట్ 2కు మేకర్స్ సన్నాహాలు?

‘ఇరుముడి’ పార్ట్ 2కు మేకర్స్ సన్నాహాలు?

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

ట్యాగ్లు
NBK111నందమూరి బాలకృష్ణగోపీచంద్ మలినేనిగాడ్దాదాతెలుగు సినిమాబాలకృష్ణNBK111 టైటిల్టాలీవుడ్కొత్త సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన కిరణ్?

కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన కిరణ్?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!
సినిమాలు

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!
సినిమాలు

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?
సినిమాలు

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు
జనరల్

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్
జనరల్

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ
రాజకీయాలు

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్
జనరల్

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌
సినిమాలు

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్
జనరల్

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!
బిజినెస్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన
జనరల్

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌
గాసిప్స్

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌