27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?

Writer: Harika S 10:58 AM, 30 జూన్, 2026
ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?

జూనియర్ ఎన్టీఆర్, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’పై ఆసక్తికరమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. సుబ్రమణ్య స్వామి ఇతిహాస నేపథ్యంతో రూపొందుతున్న ఈ కథను త్రివిక్రమ్ మొదటగా ఎన్టీఆర్ కోసమే సిద్ధం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆ తర్వాత అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లినట్లు సమాచారం.

అయితే బన్నీ ఇతర సినిమాతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ ఎన్టీఆర్‌కి తిరిగి వచ్చింది. త్రివిక్రమ్ కూడా ఈ కథను ఎన్టీఆర్‌తోనే చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయే ఈ పవర్‌ఫుల్ కథపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

డిసెంబర్ బరిలో నాగార్జున?

డిసెంబర్ బరిలో నాగార్జున?

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

అల్లు అర్జున్ ప్రాజెక్టు పై లోకేష్ ఫోకస్, LCU కి బ్రేక్...

అల్లు అర్జున్ ప్రాజెక్టు పై లోకేష్ ఫోకస్, LCU కి బ్రేక్...

ట్యాగ్లు
ఎన్టీఆర్త్రివిక్రమ్ శ్రీనివాస్గాడ్ ఆఫ్ వార్టాలీవుడ్అల్లు అర్జున్పురాణ ఇతిహాసం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి
జనరల్

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...
జనరల్

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌
బిజినెస్

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా
బిజినెస్

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
జనరల్

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...
క్రీడలు

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

కర్ణాటక  ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ
జనరల్

కర్ణాటక ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!