2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పారితోషికం పెంచేసిన మమిత బైజు?

Writer: Pooja 08:13 AM, 2 సెప్టెంబర్, 2026
పారితోషికం పెంచేసిన మమిత బైజు?

‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మమిత బైజు ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉంది. తక్కువ సమయంలోనే పలు భాషల్లో సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంది. ఇటీవల ఆమె నటించిన మూడు చిత్రాలు వరుసగా విడుదల కాగా, వాటిలో రెండు మంచి విజయాలు సాధించాయి. తమిళంలో విడుదలైన ‘జన నాయగన్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, మమిత బైజు నటనకు ప్రశంసలు లభించాయి. అనంతరం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో అల్లరిపిల్లగా ఆకట్టుకుని విజయాన్ని అందుకుంది. మలయాళంలో నివిన్ పౌలీతో కలిసి నటించిన ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ రూ.174 కోట్ల వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఈ చిత్రాన్ని ఈ నెల 4న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ పేరుతో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వరుస విజయాలు, పెరుగుతున్న క్రేజ్ కారణంగా మమిత బైజు తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆమెకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే స్థాయిలో విజయాలు కొనసాగితే భవిష్యత్తులో ఆమె పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

'ఏకే47’ కోసం వెంకటేష్ పాత పాట రీమిక్స్

'ఏకే47’ కోసం వెంకటేష్ పాత పాట రీమిక్స్

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

ట్యాగ్లు
మమిత బైజుప్రేమలుబెత్లెహెమ్ కుడుంబ యూనిట్టాలీవుడ్మాలీవుడ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి
సినిమాలు

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!
సినిమాలు

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత
గాసిప్స్

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

ఊరి పగ.. దేవత ఆగ్రహం.. ఆసక్తిపుట్టిస్తున్న ‘మారెమ్మ’!
సినిమాలు

ఊరి పగ.. దేవత ఆగ్రహం.. ఆసక్తిపుట్టిస్తున్న ‘మారెమ్మ’!

పారితోషికం పెంచేసిన మమిత బైజు?
గాసిప్స్

పారితోషికం పెంచేసిన మమిత బైజు?

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం
జనరల్

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు
జనరల్

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు

డీఎస్పీ భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు
జనరల్

డీఎస్పీ భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

ఎస్‌సీవో సదస్సులో పాకిస్థాన్‌ తీరుపై విమర్శలు
జనరల్

ఎస్‌సీవో సదస్సులో పాకిస్థాన్‌ తీరుపై విమర్శలు

పసిడి ధరలకు మళ్లీ బ్రేక్
బిజినెస్

పసిడి ధరలకు మళ్లీ బ్రేక్

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు
జనరల్

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!