3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?

Writer: Harika S 05:58 AM, 3 సెప్టెంబర్, 2026
ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?

మలయాళ యువ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఐమ్ గేమ్ సెప్టెంబర్ 3న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. నహాస్ హైదయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంబ్లర్ థ్రిల్లర్ ఇప్పటికే ఆలస్యాన్ని ఎదుర్కొంది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఖరారైన నేపథ్యంలో ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. చివరి నిమిషంలో వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు టెన్షన్ పెంచుతున్నాయి.

ఐమ్ గేమ్‌కు సంబంధించిన ఫస్టాఫ్ కంటెంట్ అందినప్పటికీ, సెకండాఫ్ కంటెంట్ తెలుగు సహా కొన్ని భాషల్లో ఇంకా డెలివరీ కాలేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో సెప్టెంబర్ 3 ఉదయం షోలు అనుకున్న సమయానికి ప్రారంభమవుతాయా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. దీనిపై మేకర్స్ లేదా డిస్ట్రిబ్యూషన్ వర్గాల నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. జేక్స్ బిజొయ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్, జామ్ వర్గీస్ నిర్మించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!

సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు...నవ్వులే నవ్వులు!

సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు...నవ్వులే నవ్వులు!

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

ట్యాగ్లు
దుల్కర్ సల్మాన్ఐమ్ గేమ్నహాస్ హైదయత్జేక్స్ బిజొయ్మలయాళ సినిమాపాన్ ఇండియా రిలీజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!
సినిమాలు

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!
గాసిప్స్

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?
గాసిప్స్

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!
గాసిప్స్

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!
సినిమాలు

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు

శ్రీకృష్ణుడిని జగద్గురువు అని ఎందుకు అంటారు? గీతాబోధలోని జీవిత సత్యాలివే
జనరల్

శ్రీకృష్ణుడిని జగద్గురువు అని ఎందుకు అంటారు? గీతాబోధలోని జీవిత సత్యాలివే

కృష్ణాష్టమి 2026: పండుగ తేదీ, పూజా విధానం, ఉపవాసం, ఉట్టి వేడుకల విశేషాలు
జనరల్

కృష్ణాష్టమి 2026: పండుగ తేదీ, పూజా విధానం, ఉపవాసం, ఉట్టి వేడుకల విశేషాలు

‘రోమాంచకం’ థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిందా?
రివ్యూలు

‘రోమాంచకం’ థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిందా?

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలివే
జనరల్

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలివే

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం - సీఎం చంద్రబాబు
జనరల్

ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం - సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!